7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వర్షిణి ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ఈక్వేషన్స్...

Writer: Chandrika 10:59 AM, 7 సెప్టెంబర్, 2026
వర్షిణి ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ఈక్వేషన్స్...

యాంకర్ వర్షిణి బిగ్ బాస్ తెలుగు 10లో 14వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ‘నేనో బటర్‌ఫ్లై’ అంటూ క్యూట్‌గా డ్యాన్స్ చేస్తూ హౌస్‌లోకి అడుగుపెట్టారు. తాను తీర్థయాత్రలో ఉన్న సమయంలో బిగ్ బాస్ టీమ్ నుంచి ఫోన్ వచ్చిందని, ఈ షోకు తాను సరైన ఎంపిక అవుతానా అనే విషయంపై చాలా ఆలోచించిన తర్వాతే అంగీకరించానని తెలిపారు. అనంతరం అక్కినేని నాగార్జున వర్షిణికి ఆసక్తికరమైన బ్లైండ్ టాస్క్ ఇచ్చారు. ఎనిమీ, ఫ్రెండ్, అట్రాక్షన్, కాంపిటీషన్, బీవేర్ అనే ఐదు కేటగిరీలను ఇచ్చి, కార్డులపై ఎవరి ఫొటోలు ఉన్నాయో చెప్పకుండా వాటిని ఆయా కేటగిరీల్లో పెట్టాలని సూచించారు.

వర్షిణి గుడ్డిగా చేసిన ఎంపికల్లో సుధీర్ ఎనిమీగా, అమన్ ఫ్రెండ్‌గా, దేబ్జానీ అట్రాక్షన్‌గా, చైత్ర కాంపిటీషన్‌గా, చరణ్ బీవేర్‌గా నిలిచారు. చరణ్ అంటే తనకు ఇష్టమని, ఆయన మాట్లాడే విధానం నచ్చుతుందని, ఇద్దరూ మంచి స్నేహితులు అవుతారని భావిస్తున్నానని వర్షిణి తెలిపారు. అయితే హౌస్‌లోకి వెళ్లిన తర్వాత సంబంధాలు ఎలా మారతాయో చూడాలని నాగార్జున అన్నారు. వర్షిణికి ‘ఢీ’, ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’, ‘జబర్దస్త్’ వంటి కార్యక్రమాలతో మంచి గుర్తింపు వచ్చింది. సినిమాల్లోనూ నటించిన ఆమె ‘శాకుంతలం’లో కీలక పాత్ర పోషించడంతో పాటు సుమంత్ సరసన హీరోయిన్‌గా కూడా కనిపించారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టిన వర్షిణి.. ఈ షో ద్వారా ఎలాంటి ఇమేజ్‌ను సొంతం చేసుకుంటారో ఆసక్తిగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘గుప్పెడంత మనసు’ రిషి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి!

‘గుప్పెడంత మనసు’ రిషి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి!

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం

బిగ్ బాస్ తెలుగు 10లో కామెడీ పంచేందుకు సిద్ధమైన రామ్ ప్రసాద్...

బిగ్ బాస్ తెలుగు 10లో కామెడీ పంచేందుకు సిద్ధమైన రామ్ ప్రసాద్...

‘ఈ సీజన్ నాదే’.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఝాన్సీ

‘ఈ సీజన్ నాదే’.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఝాన్సీ

బిగ్ బాస్‌తో మరో కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయిన బెంగాలీ భామ...

బిగ్ బాస్‌తో మరో కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయిన బెంగాలీ భామ...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భారీ రెమ్యూనరేషన్లు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భారీ రెమ్యూనరేషన్లు?

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10వర్షిణివర్షిణి ఎంట్రీయాంకర్ వర్షిణిబిగ్ బాస్ తెలుగునాగార్జున్తెలుగు టెలివిజన్ఢీ షోశాకుంతలంఎంటర్టైన్మెంట్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధం: శ్రీధర్ బాబు
రాజకీయాలు

22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధం: శ్రీధర్ బాబు

‘మహేంద్రగిరి వారాహి’ కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది - అఖిల్‌ అక్కినేని
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’ కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది - అఖిల్‌ అక్కినేని

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్
రాజకీయాలు

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు
జనరల్

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

చెపాక్‌లో వైభవ్‌ సూర్యవంశీ మేనియా..
క్రీడలు

చెపాక్‌లో వైభవ్‌ సూర్యవంశీ మేనియా..

చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు
జనరల్

చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు

అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం..
రాజకీయాలు

అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం..

‘భారత్‌పై గెలుపు పాక్‌కు మేలు చేయలేదు’ - మహ్మద్ యూసుఫ్
క్రీడలు

‘భారత్‌పై గెలుపు పాక్‌కు మేలు చేయలేదు’ - మహ్మద్ యూసుఫ్

హార్దిక్ పాండ్యాతో డేటింగ్‌ రూమర్స్‌పై అమీషా పటేల్ ఘాటు స్పందన...
జనరల్

హార్దిక్ పాండ్యాతో డేటింగ్‌ రూమర్స్‌పై అమీషా పటేల్ ఘాటు స్పందన...

ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
రాజకీయాలు

ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

శ్రీకాకుళం హైవేపై ప్రమాదకర మలుపులు.. 35 బ్లాక్ స్పాట్ల గుర్తింపు
జనరల్

శ్రీకాకుళం హైవేపై ప్రమాదకర మలుపులు.. 35 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. యుద్ధ నిధుల కోసం ఉక్రెయిన్ కొత్త ప్లాన్
జనరల్

పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. యుద్ధ నిధుల కోసం ఉక్రెయిన్ కొత్త ప్లాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!