8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

Writer: Nithish 06:56 AM, 8 సెప్టెంబర్, 2026
ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

ఒంటి చేత్తో బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌ ఆడటం టెన్నిస్‌లో ఓ ప్రత్యేక కళ. గతంలో జాన్‌ మెకెన్రో, ఇవాన్‌ లెండిల్‌, పీట్‌ సంప్రాస్‌, స్టెఫాన్‌ ఎడ్‌బర్గ్‌, గుస్టావ్‌ కుర్టెన్‌ వంటి దిగ్గజాలు ఈ షాట్‌తో అభిమానులను అలరించారు. ఆ తర్వాత రోజర్‌ ఫెడరర్‌, స్టాన్‌ వావ్రింకా, ప్రస్తుత తరం ఆటగాళ్లు డెనిస్‌ షపోవలోవ్‌, స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. అయితే ఆధునిక టెన్నిస్‌లో రెండు చేతుల బ్యాక్‌హ్యాండ్‌ ప్రాధాన్యం పెరగడంతో ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌ క్రమంగా కనుమరుగవుతోంది.

ఈ క్రమంలో యూఎస్‌ ఓపెన్‌లో సిట్సిపాస్‌ నిష్క్రమణతో ఓ అరుదైన రికార్డుకు తెరపడింది. ప్రీక్వార్టర్‌ ఫైనల్లో బెన్‌ షెల్టన్‌ చేతిలో సిట్సిపాస్‌ ఓటమిపాలయ్యాడు. దీంతో 1877లో వింబుల్డన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఏడాది ఏదో ఒక గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌లో కనీసం ఒక ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌ ఆటగాడు సెమీఫైనల్‌కు చేరుతున్న 149 ఏళ్ల పరంపరకు బ్రేక్‌ పడింది. ఈసారి ఆ జాబితాలో ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం టెన్నిస్‌ చరిత్రలో అరుదైన పరిణామంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్

పీసీబీ విచారణ వెనుక అసలు కారణమేంటి?

పీసీబీ విచారణ వెనుక అసలు కారణమేంటి?

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

ట్యాగ్లు
టెన్నిస్యూఎస్ ఓపెన్సిట్సిపాస్బెన్ షెల్టన్ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్టెన్నిస్ రికార్డుగ్రాండ్‌స్లామ్వింబుల్డన్రోజర్ ఫెడరర్స్టాన్ వావ్రింకా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక
జనరల్

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం
జనరల్

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..
క్రీడలు

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు
జనరల్

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు
బిజినెస్

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం
జనరల్

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం
జనరల్

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత
జనరల్

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!