6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..

Writer: Chandrika 03:13 PM, 6 సెప్టెంబర్, 2026
యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..

డిఫెండింగ్‌ ఛాంపియన్‌, టాప్‌ సీడ్‌ కార్లోస్‌ అల్కరాస్‌ యుఎస్‌ ఓపెన్‌లో జోరు కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో చైనాకు చెందిన యిబింగ్‌ వుపై 6-3, 6-4, 6-1తో ఘన విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో కాస్త ఇబ్బందిపడిన అల్కరాస్‌.. మూడో రౌండ్లో తనదైన దూకుడుతో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఏడో సీడ్‌ డానియల్‌ మెద్వెదెవ్‌ కూడా రిండర్‌నెచ్‌ను 6-4, 6-4, 6-4తో ఓడించి తదుపరి రౌండ్‌కు చేరాడు. సిట్సిపాస్‌, టామీ పాల్‌ కూడా మూడో రౌండ్‌ అడ్డంకిని అధిగమించారు. తొలి రౌండ్లో జకోవిచ్‌కు షాకిచ్చిన అర్జెంటీనా ఆటగాడు నవోనె మాత్రం తన దేశానికే చెందిన ఎచెవెరీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

మహిళల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్‌ ఎలినా స్వితోలినా కలిన్‌స్కాయా చేతిలో ఓడగా, ఏడో సీడ్‌ ముచోవా నవారో చేతిలో పరాజయం పాలైంది. ఆరో సీడ్‌ నోస్కోవా ప్రిక్వార్టర్స్‌ చేరింది. పొటపోవా పదో సీడ్‌ అనిసిమోవాకు షాకివ్వగా, జెంగ్‌ మాడిసన్‌ కీస్‌ను ఓడించింది. మహిళల డబుల్స్‌లో సెరెనా విలియమ్స్‌–వీనస్‌ విలియమ్స్‌ జంట తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. మరోవైపు టాప్‌ సీడ్‌ ఆర్యానా సబలెంకాకు మూడో రౌండ్‌లో విచిత్ర అనుభవం ఎదురైంది. రఖిమోవాతో మ్యాచ్‌లో కోర్టు చుట్టూ గంజాయి వాసన వస్తోందని, అది తన ఏకాగ్రతను దెబ్బతీస్తోందని ఆమె ఛైర్‌ అంపైర్‌కు ఫిర్యాదు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
యుఎస్‌ ఓపెన్‌ 2026కార్లోస్‌ అల్కరాస్‌ఆర్యానా సబలెంకాడానియల్‌ మెద్వెదెవ్‌సిట్సిపాస్‌సెరెనా విలియమ్స్‌వీనస్‌ విలియమ్స్‌టెన్నిస్‌ వార్తలుయుఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌గ్రాండ్‌స్లామ్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...
ఓటీటీ

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..
సినిమాలు

'నువ్వు నాకు నచ్చావ్‌’కు 25 ఏళ్లు..

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..
జనరల్

కరీంనగర్‌–వరంగల్‌ హైవే రెడీ..

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...
జనరల్

20 ఏళ్ల యువకుడికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ సన్మానం...

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!
క్రీడలు

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..
క్రీడలు

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..
షోస్

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

  ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు
జనరల్

ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ
జనరల్

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్
రాజకీయాలు

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్