22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

Writer: Chandrika 10:41 AM, 22 అక్టోబర్, 2026
పారా ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

జపాన్‌లోని నగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. తొలి మూడు రోజులు ముగిసే సమయానికి భారత్‌ 14 స్వర్ణాలు, 22 రజతాలు, 26 కాంస్యాలతో మొత్తం 62 పతకాలు సాధించి పతకాల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు 10 స్వర్ణాలతో కలిపి 36 పతకాలు సాధించారు. సిమ్రన్‌ శర్మ మహిళల టీ12 విభాగంలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుల్లో స్వర్ణాలు గెలుచుకుంది. 100 మీటర్లలో 12.02 సెకన్లతో గేమ్స్‌ రికార్డు సృష్టించగా, 200 మీటర్లను 24.80 సెకన్లలో పూర్తి చేసింది. నిషాద్‌ కుమార్‌ లాంగ్‌జంప్‌, టీ47 హైజంప్‌లో స్వర్ణాలు సాధించాడు. హైజంప్‌లో 2.04 మీటర్ల ఎత్తు దూకాడు. పురుషుల 100 మీటర్ల టీ46/47 విభాగంలో దిలీప్‌ గవిత్‌, డిస్కస్‌ త్రోలో దేవేందర్‌ కుమార్‌ పసిడి పతకాలు గెలుచుకున్నారు. ప్రణవ్‌ సూర్మా, ప్రవీణ్‌ కుమార్‌, సచిన్‌ ఖిలారి, ఆయుష్‌ వర్మ కూడా తమ విభాగాల్లో స్వర్ణాలతో మెరిశారు.

ఆర్చరీ, స్విమ్మింగ్‌, అథ్లెటిక్స్‌లోనూ భారత క్రీడాకారులు సత్తా చాటారు. మహిళల పీ12 కాంపౌండ్‌ ఆర్చరీ డబుల్స్‌లో శీతల్‌ దేవి, పాయల్‌ నాగ్‌ జోడీ రజత పతకం సాధించింది. వ్యక్తిగత విభాగంలో శీతల్‌ క్వార్టర్‌ఫైనల్లో 149 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్విమ్మర్‌ బుడిగిన రవికార్తీక్‌ పురుషుల 100 మీటర్ల ఎస్‌13 బ్యాక్‌స్ట్రోక్‌లో 1 నిమిషం 10.10 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి మరో రజతం సాధించాడు. గతంలో 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లోనూ అతడు రజతం గెలిచాడు. ఇక ‘లక్ష్య’ అథ్లెట్లు జీవాంజి దీప్తి, బానోతు అకీరా నందన్‌ కూడా పతకాలతో మెరిశారు. మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో దీప్తి 56.36 సెకన్లతో గేమ్స్‌ రికార్డు నెలకొల్పి స్వర్ణం సాధించగా, పురుషుల 400 మీటర్ల విభాగంలో అకీరా నందన్‌ 51.25 సెకన్లతో రజత పతకం గెలుచుకున్నాడు. వీరి విజయాలు భారత పతకాల సంఖ్యను మరింత పెంచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
న్యూజిలాండ్‌తో తొలి టీ20కి భారత్‌ సిద్ధం..

న్యూజిలాండ్‌తో తొలి టీ20కి భారత్‌ సిద్ధం..

ఆసియా పారా క్రీడల్లో తెలంగాణ అథ్లెట్ల సత్తా..

ఆసియా పారా క్రీడల్లో తెలంగాణ అథ్లెట్ల సత్తా..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ ఘనవిజయం..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ ఘనవిజయం..

ఫ్రెంచ్ ఓపెన్‌లో పీవీ సింధు పోరాట విజయం..

ఫ్రెంచ్ ఓపెన్‌లో పీవీ సింధు పోరాట విజయం..

ప్రపంచ అండర్‌-19 బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం చేసిన ప్రాచి టోకస్‌

ప్రపంచ అండర్‌-19 బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం చేసిన ప్రాచి టోకస్‌

ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా పట్టు.. రెండో టెస్టులో విజయానికి చేరువ

ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా పట్టు.. రెండో టెస్టులో విజయానికి చేరువ

ట్యాగ్లు
పారా ఆసియా క్రీడలుభారత్‌ పతకాల పట్టికజీవాంజి దీప్తిబానోతు అకీరా నందన్‌సిమ్రన్‌ శర్మశీతల్‌ దేవిరవికార్తీక్‌భారత పారా అథ్లెటిక్స్‌పారా స్విమ్మింగ్‌భారత క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్.. అధికారుల హెచ్చరిక
జనరల్

ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్.. అధికారుల హెచ్చరిక

‘చంద్రయాన్’కు ఊహించని ట్విస్ట్...ట్రైలర్ లాంచ్ వాయిదా!
సినిమాలు

‘చంద్రయాన్’కు ఊహించని ట్విస్ట్...ట్రైలర్ లాంచ్ వాయిదా!

బాలీవుడ్ స్టార్ కరీనా పేరు వెనుక ఇంత కథ ఉందా?
గాసిప్స్

బాలీవుడ్ స్టార్ కరీనా పేరు వెనుక ఇంత కథ ఉందా?

పెళ్లిపై సమాజం ఆలోచనా ధోరణి మారాలి.. సబీర్ భాటియా కీలక వ్యాఖ్యలు
జనరల్

పెళ్లిపై సమాజం ఆలోచనా ధోరణి మారాలి.. సబీర్ భాటియా కీలక వ్యాఖ్యలు

నైజాంలో ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
సినిమాలు

నైజాంలో ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

‘ఏమో ఏమో ఇది’ వాయిదా.. త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన
గాసిప్స్

‘ఏమో ఏమో ఇది’ వాయిదా.. త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన

బిగ్ బాస్ తెలుగు 10 ఓటింగ్‌లో రోహిత్‌కు షాక్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ఓటింగ్‌లో రోహిత్‌కు షాక్..

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..
జనరల్

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

ఏపీలో వైసీపీ నేతల హౌస్ అరెస్టులు
రాజకీయాలు

ఏపీలో వైసీపీ నేతల హౌస్ అరెస్టులు

హైదరాబాద్‌లో మరిన్ని ఐమాక్స్ స్క్రీన్లు..సినీ అభిమానులకు పండగే!
గాసిప్స్

హైదరాబాద్‌లో మరిన్ని ఐమాక్స్ స్క్రీన్లు..సినీ అభిమానులకు పండగే!

పండుగ సాయన్న జయంతి సందర్భంగా  నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
జనరల్

పండుగ సాయన్న జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ రద్దీ
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ రద్దీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!