4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

Writer: Chandrika 02:49 PM, 4 సెప్టెంబర్, 2026
వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో చిన్న వయసులోనే అవకాశాన్ని అందుకుని సత్తా చాటుతున్న వైభవ్‌.. కొన్ని మ్యాచ్‌లు లేదా ఒక సిరీస్‌కే పరిమితమైన ఆటగాడిగా కాకుండా సుదీర్ఘమైన, విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకోవాలని సూచించారు. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. వైభవ్‌ పురోగతి, భవిష్యత్తుపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టిందని సైకియా వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ఆడే అంశాన్ని భారత జట్టు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ప్రపంచకప్‌కు సన్నాహకంగా 4 నుంచి 6 వన్డేల సిరీస్‌ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇరు దేశాల క్రికెట్‌ బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, బీసీసీఐ రివ్యూ మీటింగ్‌లో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ కూడా ప్రధాన అంశంగా చర్చకు వచ్చింది. భవిష్యత్‌ సిరీస్‌లు, ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఫిట్‌నెస్‌ విషయంలో బోర్డు కఠిన వైఖరిని కొనసాగించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

ట్యాగ్లు
వైభవ్‌ సూర్యవంశీబీసీసీఐదేవజిత్‌ సైకియాసచిన్‌ తెందుల్కర్భారత క్రికెట్‌వన్డే ప్రపంచకప్‌దక్షిణాఫ్రికాటీమిండియాఆటగాళ్ల ఫిట్‌నెస్‌క్రికెట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు
రాజకీయాలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!
జనరల్

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
జనరల్

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!
జనరల్

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌
క్రీడలు

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు
సినిమాలు

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?
రివ్యూలు

రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...
క్రీడలు

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!
జనరల్

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?
షోస్

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!