5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!

Writer: Harika S 06:54 AM, 5 సెప్టెంబర్, 2026
బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!

గత మూడు సీజన్లుగా చెస్ అభిమానులను అలరిస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ నాలుగో సీజన్‌కు సిద్ధమైంది. శనివారం బెంగళూరులో ఈ లీగ్ ప్రారంభం కానుంది. గ్యాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్, పీబీజీ అలస్కన్ నైట్స్, అమెరికన్ గాంబిట్స్, త్రివేణి కాంటినెంటల్ కింగ్స్, చెక్ ముంబా మాస్టర్స్, ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్ జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. సెప్టెంబర్ 13న ఫైనల్ జరగనుంది. తొలి రెండు సీజన్లు దుబాయ్, లండన్‌లో జరగగా.. గతేడాది ముంబై ఆతిథ్యమిచ్చింది.

ఈ సీజన్‌లో పలువురు స్టార్ ఆటగాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. గతేడాది లీగ్‌కు దూరమైన ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ ఈసారి రీఎంట్రీ ఇస్తున్నాడు. మహిళల ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్ తొలిసారి గ్లోబల్ చెస్ లీగ్‌లో బరిలోకి దిగుతోంది. వరుసగా మూడు సీజన్లు గ్యాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విశ్వనాథన్ ఆనంద్ ఈసారి పీబీజీ అలస్కన్ నైట్స్ తరఫున ఆడనున్నాడు. కార్ల్‌సన్, దివ్యతో పాటు కోనేరు హంపి, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గుకేశ్‌ను సవాల్ చేయనున్న నొదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్ వంటి స్టార్లు ఈ లీగ్‌కు మరింత ఆకర్షణ తీసుకురానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!

ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లోకి అన్మోల్ ఖర్బ్...

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

ట్యాగ్లు
గ్లోబల్ చెస్ లీగ్జీసీఎల్ సీజన్ 4మాగ్నస్ కార్ల్‌సన్దివ్య దేశ్‌ముఖ్విశ్వనాథన్ ఆనంద్చెస్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!
క్రీడలు

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!
క్రీడలు

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!

ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లోకి అన్మోల్ ఖర్బ్...
క్రీడలు

ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లోకి అన్మోల్ ఖర్బ్...

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!
జనరల్

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!
క్రీడలు

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?
గాసిప్స్

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!
ఆరోగ్యం

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఒకేసారి ఇన్ని స్కీమ్స్ ప్రారంభం!
బిజినెస్

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఒకేసారి ఇన్ని స్కీమ్స్ ప్రారంభం!

వచ్చే నెలలో Nvidia RTX Spark PCs లాంచ్.. లోకల్ AI కోసం కొత్త ఫీచర్లు!
టెక్నాలజీ

వచ్చే నెలలో Nvidia RTX Spark PCs లాంచ్.. లోకల్ AI కోసం కొత్త ఫీచర్లు!

మాధవన్ ‘GDN’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఓటీటీ

మాధవన్ ‘GDN’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం.. ఈ రోజుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!