10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు

Writer: Nithish 07:05 AM, 10 ఆగస్టు, 2026
వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు

యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ప్రతిభపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ పేసర్‌ బ్రెట్‌ లీ ప్రశంసలు కురిపించాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన లీ.. వైభవ్‌ అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆటగాడని కొనియాడాడు. అతడి వయసుపై వస్తున్న చర్చలతో తనకు సంబంధం లేదని, ఆటగాడి ప్రతిభ, ప్రదర్శనే ముఖ్యమని పేర్కొన్నాడు. వైభవ్‌ భారత్‌కు దొరికిన గొప్ప వరమని, భవిష్యత్తులో మరెన్నో ఘనతలు సాధించే సత్తా అతడికి ఉందని అన్నాడు.

ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా పేసర్ల బౌలింగ్‌ను వైభవ్‌ ధైర్యంగా ఎదుర్కొన్న తీరును బ్రెట్‌ లీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సీనియర్‌ బ్యాటర్లు ఇబ్బంది పడిన బంతులను సైతం వైభవ్‌ అవలీలగా హుక్‌ చేయడం తనను ఆకట్టుకుందని తెలిపాడు. సరైన క్రికెట్‌ షాట్లతో పాటు అపారమైన పవర్‌తో అతడు బ్యాటింగ్‌ చేస్తున్నాడని ప్రశంసించాడు. అయితే వైభవ్‌పై అనవసరమైన అంచనాలు, ఒత్తిడి పెంచకుండా అతడిని సహజంగా ఎదగనివ్వాలని లీ సూచించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు చారిత్రక పతకాలు

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు చారిత్రక పతకాలు

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం

ట్యాగ్లు
వైభవ్ సూర్యవంశీబ్రెట్ లీటీమిండియాభారత క్రికెట్యువ క్రికెటర్ఐపీఎల్క్రికెట్ వార్తలువైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ఆస్ట్రేలియా క్రికెట్బ్రెట్ లీ వ్యాఖ్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌పై ట్రంప్‌ వ్యూహం.. ఆంక్షలు, చర్చలతో ఒత్తిడి
జనరల్

ఇరాన్‌పై ట్రంప్‌ వ్యూహం.. ఆంక్షలు, చర్చలతో ఒత్తిడి

టీటీఈలకు బాడీ కెమెరాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
జనరల్

టీటీఈలకు బాడీ కెమెరాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగస్వాములు కండి.. ప్రధాని మోదీ పిలుపు
జనరల్

‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగస్వాములు కండి.. ప్రధాని మోదీ పిలుపు

పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ
రాజకీయాలు

పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు

హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు చారిత్రక పతకాలు
క్రీడలు

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు చారిత్రక పతకాలు

కోల్‌కతా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. కాక్‌పిట్‌లోకి లేజర్‌ కిరణాలు
జనరల్

కోల్‌కతా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. కాక్‌పిట్‌లోకి లేజర్‌ కిరణాలు

డాక్టర్‌ ప్రియాంక మృతిపై నిరసన సెగ.. రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్
జనరల్

డాక్టర్‌ ప్రియాంక మృతిపై నిరసన సెగ.. రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్

మమతా బెనర్జీకి నిరసన సెగ.. కారుపై రాళ్ల దాడి
రాజకీయాలు

మమతా బెనర్జీకి నిరసన సెగ.. కారుపై రాళ్ల దాడి

స్వాతంత్య్ర దినోత్సవ ఆహ్వాన కిట్లలో బస్తర్‌ కళాకారుల కళావైభవం
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవ ఆహ్వాన కిట్లలో బస్తర్‌ కళాకారుల కళావైభవం

గుంటూరు రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె మృతి
జనరల్

గుంటూరు రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె మృతి

ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు భారీగా అనుమతులు
జనరల్

ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు భారీగా అనుమతులు

ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన చంద్రబాబు
రాజకీయాలు

ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన చంద్రబాబు

కీలక బిల్లులపై ఉత్కంఠ.. పార్లమెంట్‌ సమావేశాలకు నాలుగు రోజులే
రాజకీయాలు

కీలక బిల్లులపై ఉత్కంఠ.. పార్లమెంట్‌ సమావేశాలకు నాలుగు రోజులే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!