19, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చాను, లవ్లీనాకు భారత పతాక బాధ్యత

Writer: Nithish 09:36 AM, 19 జులై, 2026
చాను, లవ్లీనాకు భారత పతాక బాధ్యత

కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారులుగా వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను, బాక్సర్‌ లవ్లీనా బొర్గొహైన్‌ వ్యవహరించనున్నట్లు భారత ఒలింపిక్‌ సంఘం ప్రకటించింది. ఒలింపిక్‌ పతక విజేతలైన ఈ ఇద్దరు క్రీడాకారిణులు గ్లాస్గో వేదికగా జరిగే ప్రారంభోత్సవంలో భారత బృందాన్ని ముందుండి నడిపించనున్నారు.

ఈ నెల 23న కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. భారత బృందానికి పతాకధారులుగా ఎంపికైన చాను, లవ్లీనాకు ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష అభినందనలు తెలిపారు. పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాలుగేళ్ల నిరీక్షణకు తెర..చరిత్ర సృష్టించిన పీవీ సింధు

నాలుగేళ్ల నిరీక్షణకు తెర..చరిత్ర సృష్టించిన పీవీ సింధు

ఫిఫాపై సీఎం రేవంత్ ట్వీట్

ఫిఫాపై సీఎం రేవంత్ ట్వీట్

జపాన్ ఓపెన్‌ టైటిల్ సాధించిన పీవీ సింధు

జపాన్ ఓపెన్‌ టైటిల్ సాధించిన పీవీ సింధు

నేడే ఫిఫా ఫైనల్‌.. మెస్సీ vs స్పెయిన్‌

నేడే ఫిఫా ఫైనల్‌.. మెస్సీ vs స్పెయిన్‌

మెస్సీ రికార్డు బద్దలు కొట్టిన ఎంబాప్పే

మెస్సీ రికార్డు బద్దలు కొట్టిన ఎంబాప్పే

ఫ్రాన్స్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం

ఫ్రాన్స్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం

ట్యాగ్లు
కామన్వెల్త్ గేమ్స్మీరాబాయి చానులవ్లీనా బొర్గొహైన్భారత ఒలింపిక్ సంఘంభారత జట్టుగ్లాస్గో గేమ్స్క్రీడా వార్తలుఒలింపిక్ విజేతలుభారత క్రీడాకారులుపతాకధారులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జూమ్ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..
జనరల్

జూమ్ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..

సర్ పై  సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ నివేదిక
జనరల్

సర్ పై సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ నివేదిక

సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష..
జనరల్

సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష..

భద్రాద్రి పోడు భూముల ఘర్షణపై సీరియస్ అయిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
రాజకీయాలు

భద్రాద్రి పోడు భూముల ఘర్షణపై సీరియస్ అయిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ

బీఆర్ఎస్–కాంగ్రెస్ కలిసి రాజకీయ నాటకం ఆడుతున్నాయి: బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

బీఆర్ఎస్–కాంగ్రెస్ కలిసి రాజకీయ నాటకం ఆడుతున్నాయి: బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి

గోదావరి పుష్కరాల లోపే భద్రాద్రి పునరుద్ధరణ పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి
రాజకీయాలు

గోదావరి పుష్కరాల లోపే భద్రాద్రి పునరుద్ధరణ పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

పీవీ సింధు కి సీఎం రేవంత్ రెడ్డి గ్రీటింగ్స్
జనరల్

పీవీ సింధు కి సీఎం రేవంత్ రెడ్డి గ్రీటింగ్స్

నాలుగేళ్ల నిరీక్షణకు తెర..చరిత్ర సృష్టించిన పీవీ సింధు
క్రీడలు

నాలుగేళ్ల నిరీక్షణకు తెర..చరిత్ర సృష్టించిన పీవీ సింధు

మైత్రీ నుంచి హారర్ థ్రిల్లర్ '418'
సినిమాలు

మైత్రీ నుంచి హారర్ థ్రిల్లర్ '418'

ఎస్‌ఐఆర్‌పై రేవంత్ కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై రేవంత్ కీలక ఆదేశాలు

తిరుమల ఘాట్‌లో కారు ప్రమాదం
జనరల్

తిరుమల ఘాట్‌లో కారు ప్రమాదం

ఫిఫాపై సీఎం రేవంత్ ట్వీట్
క్రీడలు

ఫిఫాపై సీఎం రేవంత్ ట్వీట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!