3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

Writer: Chandrika 11:51 AM, 3 సెప్టెంబర్, 2026
చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో కిదాంబి శ్రీకాంత్‌ విజయంతో బోణీ కొట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో చైనీస్‌ తైపీకి చెందిన చి యు జెన్‌ను 21-16, 21-15తో వరుస గేముల్లో ఓడించాడు. ఆధిపత్య ప్రదర్శనతో సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్‌ రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. అక్కడ కెనడాకు చెందిన విక్టర్‌ లాయ్‌తో తలపడనున్నాడు. మరోవైపు భారత నంబర్‌వన్‌ పురుషుల సింగిల్స్‌ ఆటగాడు లక్ష్యసేన్‌కు నిరాశ ఎదురైంది. విక్టర్‌ లాయ్‌ చేతిలో 14-21, 7-21తో ఓడి తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి గేమ్‌లో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లిన లక్ష్య.. ఆ తర్వాత లాయ్‌ దూకుడును అడ్డుకోలేకపోయాడు. ఈ ఓటమితో లాయ్‌ చేతిలో లక్ష్యకు ఇది మూడో పరాజయంగా నమోదైంది.

మరోవైపు ఇతర విభాగాల్లో భారత ఆటగాళ్లు మెరుగైన ఫలితాలు సాధించారు. మహిళల సింగిల్స్‌లో తన్వి శర్మ 21-16, 21-17తో డెన్మార్క్‌కు చెందిన అమైల్‌ షుల్జ్‌ను ఓడించి రెండో రౌండ్‌కు చేరింది. అక్కడ జపాన్‌కు చెందిన తొమోకా మియాజకితో తలపడనుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి-చిరాగ్‌ శెట్టి జోడీ 21-11, 21-6తో మలేసియాకు చెందిన జునైది ఆరిఫ్‌-కాంగ్‌ కై జింగ్‌ జంటను ఓడించి ముందంజ వేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో జంట కూడా 21-8, 21-9తో థాయ్‌లాండ్‌కు చెందిన తొనాకోర్న్‌ సేహెంగ్‌-తొనిచా సేహెంగ్‌ జోడీపై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!

జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!

కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!

కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!

మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ వేదిక.. ఆరు జట్లతో మెగా టోర్నీ!

మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ వేదిక.. ఆరు జట్లతో మెగా టోర్నీ!

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

ట్యాగ్లు
చైనా మాస్టర్స్‌బ్యాడ్మింటన్‌కిదాంబి శ్రీకాంత్‌లక్ష్యసేన్‌విక్టర్‌ లాయ్‌తన్వి శర్మసాత్విక్‌ సాయిరాజ్‌చిరాగ్‌ శెట్టిధ్రువ్‌ కపిలతనీషా క్రాస్టో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..
క్రీడలు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..
జనరల్

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌
జనరల్

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?
గాసిప్స్

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..
జనరల్

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ
జనరల్

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు
జనరల్

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు
జనరల్

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
రాజకీయాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!