5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్

Writer: Nithish 01:10 PM, 22 జులై, 2026
డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈస్టర్ సండే రోజున స్నేహితుడి ఇంట్లో మూడు గ్లాసుల వైన్ తాగిన అనంతరం ఉబర్ క్యాబ్‌ను బుక్ చేసుకోవాల్సింది పోయి స్వయంగా కారు నడపడం తన తప్పేనని వార్నర్ తరఫు న్యాయవాది బాబీ హిల్ కోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 5న సిడ్నీ తూర్పు ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన బ్రీత్ టెస్ట్‌లో వార్నర్ ఆల్కహాల్ సేవించినట్లు తేలడంతో ఆయనను మరోబ్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదై, ఆస్ట్రేలియా చట్టపరమైన పరిమితిని రెండింతలు మించిందని అధికారులు వెల్లడించారు.

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనంతరం సెలవుల కోసం సిడ్నీకి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్న సిడ్నీ థండర్స్ జట్టుకు వార్నర్ కెప్టెన్‌గా కొనసాగుతుండటంతో ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. 2018 బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత నాయకత్వంపై నిషేధాన్ని ఎదుర్కొన్న వార్నర్‌కు 2024లో మళ్లీ కెప్టెన్సీ అవకాశం లభించగా, తాజా కేసు నేపథ్యంలో ఆయన నాయకత్వంపై సిడ్నీ థండర్స్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక

పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!

ట్యాగ్లు
డేవిడ్ వార్నర్డ్రంక్ అండ్ డ్రైవ్సిడ్నీ థండర్స్ఆస్ట్రేలియా క్రికెట్మరోబ్రా పోలీస్ స్టేషన్ఆల్కహాల్ టెస్ట్కరాచీ కింగ్స్వార్నర్ కెప్టెన్సీక్రికెట్ వార్తలుఆస్ట్రేలియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ

టీచర్స్‌ డే సందర్భంగా.. తండ్రి జ్ఞాపకార్థం సచిన్‌ కీలక నిర్ణయం
జనరల్

టీచర్స్‌ డే సందర్భంగా.. తండ్రి జ్ఞాపకార్థం సచిన్‌ కీలక నిర్ణయం

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌
జనరల్

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి
సినిమాలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్

గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు
టెక్నాలజీ

గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు

ఒంటరిగా అజ్నార్‌ నదిని శుభ్రం చేసిన 20 ఏళ్ల యువకుడు
జనరల్

ఒంటరిగా అజ్నార్‌ నదిని శుభ్రం చేసిన 20 ఏళ్ల యువకుడు

సీఎం రేవంత్‌తో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
రాజకీయాలు

సీఎం రేవంత్‌తో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నేపాల్ వరదల్లో మిరాకిల్ రెస్క్యూ.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటకు
జనరల్

నేపాల్ వరదల్లో మిరాకిల్ రెస్క్యూ.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటకు

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ
బిజినెస్

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!