17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెండో వన్డేలో ఇంగ్లండ్ విజయం..

Writer: Chandrika 05:31 AM, 17 జులై, 2026
రెండో వన్డేలో ఇంగ్లండ్ విజయం..

మూడు వన్డేల సిరీస్‌లో ఆశలను సజీవంగా ఉంచుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శనతో భారత్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా, వెటరన్ జో రూట్ అజేయంగా 99 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కగా నడిపించాడు. జాక్‌తో కలిసి ఆరో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, సామ్ కర్రాన్ (26), అట్కిన్సన్ (23 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసిన ఇంగ్లండ్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. జో రూట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్ అయ్యర్ 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, విరాట్ కోహ్లీ 65, శుభ్‌మన్ గిల్ 31 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. భారత బౌలర్లలో బ్రార్ రెండు వికెట్లు పడగొట్టినా, ఇంగ్లండ్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. దీంతో సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేమే ప్రపంచంలో టాప్ టీమ్ - మెస్సీ

మేమే ప్రపంచంలో టాప్ టీమ్ - మెస్సీ

ఈజిప్ట్ కోచ్ హొస్సామ్ హసన్‌కు ఫిఫా నుంచి ఊరట

ఈజిప్ట్ కోచ్ హొస్సామ్ హసన్‌కు ఫిఫా నుంచి ఊరట

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్: భారత్ 233 పరుగులకే ఆలౌట్!

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్: భారత్ 233 పరుగులకే ఆలౌట్!

ద్రవిడ్ రికార్డుని బ్రేక్ చేసిన కింగ్ విరాట్ కోహ్లీ

ద్రవిడ్ రికార్డుని బ్రేక్ చేసిన కింగ్ విరాట్ కోహ్లీ

స్పెయిన్-అర్జెంటీనాపై వైరల్ ట్రెండ్

స్పెయిన్-అర్జెంటీనాపై వైరల్ ట్రెండ్

ట్యాగ్లు
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ఇండియా వర్సెస్ ఇంగ్లండ్రెండో వన్డేజో రూట్ఇంగ్లండ్ విజయంవన్డే సిరీస్విరాట్ కోహ్లీశ్రేయాస్ అయ్యర్క్రికెట్ వార్తలుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఒకప్పుడు మెస్సి ఒడిలో.. ఇప్పుడు మెస్సికే సవాల్!

ఒకప్పుడు మెస్సి ఒడిలో.. ఇప్పుడు మెస్సికే సవాల్!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెస్సీ vs యమాల్...18 ఏళ్ల కథకు ఫైనల్ ట్విస్ట్
క్రీడలు

మెస్సీ vs యమాల్...18 ఏళ్ల కథకు ఫైనల్ ట్విస్ట్

టెక్ మహీంద్రా లాభాల జోరు
బిజినెస్

టెక్ మహీంద్రా లాభాల జోరు

మందానకు కెప్టెన్సీ ఇవ్వాలి - మిథాలీ రాజ్
క్రీడలు

మందానకు కెప్టెన్సీ ఇవ్వాలి - మిథాలీ రాజ్

విద్యుత్ బిల్లుల్లో భారీ తగ్గుదల
జనరల్

విద్యుత్ బిల్లుల్లో భారీ తగ్గుదల

నేడు పలు జిల్లాల్లో వర్షాల హెచ్చరిక
జనరల్

నేడు పలు జిల్లాల్లో వర్షాల హెచ్చరిక

కోవిడ్‌పై చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆరోగ్యం

కోవిడ్‌పై చంద్రబాబు కీలక ఆదేశాలు

విద్యుత్ సౌధలో ఆందోళనలకు చెక్.. జెన్‌కో హెచ్చరిక
జనరల్

విద్యుత్ సౌధలో ఆందోళనలకు చెక్.. జెన్‌కో హెచ్చరిక

భారత్ తొలి ప్రైవేట్ రాకెట్‌కు కౌంట్‌డౌన్
టెక్నాలజీ

భారత్ తొలి ప్రైవేట్ రాకెట్‌కు కౌంట్‌డౌన్

తమిళనాడులో కలకలం రేపుతున్న ‘ప్రాజెక్ట్ మేఘాలయ’..
రాజకీయాలు

తమిళనాడులో కలకలం రేపుతున్న ‘ప్రాజెక్ట్ మేఘాలయ’..

రోహిత్ శర్మ కెరీర్‌పై కీలక చర్చలు..
క్రీడలు

రోహిత్ శర్మ కెరీర్‌పై కీలక చర్చలు..

‘ఒడిస్సి’పై టామ్ క్రూయిజ్ ప్రశంసల వర్షం!
సినిమాలు

‘ఒడిస్సి’పై టామ్ క్రూయిజ్ ప్రశంసల వర్షం!

అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. కొత్త దారిలో నాగ్ కుటుంబం..!
గాసిప్స్

అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. కొత్త దారిలో నాగ్ కుటుంబం..!