Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026: విక్రయానికి పిచ్..ధర తెలిస్తే షాకవ్వాల్సిందే

Writer: Pooja 12:52 PM, 11 జులై, 2026
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026: విక్రయానికి పిచ్..ధర తెలిస్తే షాకవ్వాల్సిందే

న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ అనంతరం, ఆ మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి విక్రయించాలని ఫిఫా నిర్ణయించింది. అభిమానులకు చారిత్రక జ్ఞాపకంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతి పిచ్ ముక్క ధరను 450 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.38 వేల)గా నిర్ణయించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు, స్పోర్ట్స్ మెమొరబిలియా సేకరించే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ విక్రయాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, పిచ్‌ను కూడా విక్రయానికి పెట్టడం సరైన నిర్ణయం కాదంటూ సోషల్ మీడియాలో ఫిఫాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ అరుదైన జ్ఞాపికకు అభిమానుల నుంచి భారీ స్పందన లభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంగ్లాండ్ సిరీస్‌తో కోహ్లీ రీఎంట్రీ

ఇంగ్లాండ్ సిరీస్‌తో కోహ్లీ రీఎంట్రీ

పరువు కోసం పోరాటం...రేపు జట్టులో మార్పులు తప్పవా?

పరువు కోసం పోరాటం...రేపు జట్టులో మార్పులు తప్పవా?

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్

టీమిండియాపై శశి థరూర్ ఫైర్

టీమిండియాపై శశి థరూర్ ఫైర్

టీమిండియా ఎంపికపై విమర్శలు

టీమిండియా ఎంపికపై విమర్శలు

ట్యాగ్లు
ఫిఫాప్రపంచ కప్మెట్‌లైఫ్ స్టేడియంఫుట్‌బాల్క్రీడా జ్ఞాపికలువరల్డ్ కప్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాధా గాయత్రి మృతి కేసులో భర్త అరెస్ట్
జనరల్

రాధా గాయత్రి మృతి కేసులో భర్త అరెస్ట్

జోగిపేటలో బీఫ్ దుకాణాల వివాదం ఉద్రిక్తత
జనరల్

జోగిపేటలో బీఫ్ దుకాణాల వివాదం ఉద్రిక్తత

నాగరాజు కేసులో ఏపీ సర్కార్ పిటిషన్
జనరల్

నాగరాజు కేసులో ఏపీ సర్కార్ పిటిషన్

హైదరాబాద్ ఓటరు జాబితాపై విచారణ కోరిన రాజా సింగ్
జనరల్

హైదరాబాద్ ఓటరు జాబితాపై విచారణ కోరిన రాజా సింగ్

ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి - రాజ్ నాద్ సింగ్
జనరల్

ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి - రాజ్ నాద్ సింగ్

ఇంగ్లాండ్ సిరీస్‌తో కోహ్లీ రీఎంట్రీ
క్రీడలు

ఇంగ్లాండ్ సిరీస్‌తో కోహ్లీ రీఎంట్రీ

నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు అభినందనలు
జనరల్

నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు అభినందనలు

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026: విక్రయానికి పిచ్..ధర తెలిస్తే షాకవ్వాల్సిందే
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026: విక్రయానికి పిచ్..ధర తెలిస్తే షాకవ్వాల్సిందే

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు FSSAI నోటీసులు
జనరల్

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు FSSAI నోటీసులు

అఖిల్ హిట్ కొట్టేశాడు...!
సినిమాలు

అఖిల్ హిట్ కొట్టేశాడు...!

రామాలయ విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం?దర్యాప్తులో సంచలన విషయాలు
జనరల్

రామాలయ విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం?దర్యాప్తులో సంచలన విషయాలు

వైఎస్సార్ జిల్లాలో కొత్త కోవిడ్ కేసులతో ఆందోళన
జనరల్

వైఎస్సార్ జిల్లాలో కొత్త కోవిడ్ కేసులతో ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!