23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండియా వర్సెస్ జింబాబ్వే: తొలి మ్యాచ్‌లో భారత్ విజయం

Writer: Shivani K 08:17 PM, 23 జులై, 2026
ఇండియా వర్సెస్ జింబాబ్వే: తొలి మ్యాచ్‌లో భారత్ విజయం

టీ20ల్లో వరుస ఓటముల తర్వాత భారత జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. జింబాబ్వేపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ అద్భుత అర్ధశతకంతో మెరిసి అంతర్జాతీయంగా తొలి ఫిఫ్టీ నమోదు చేశాడు. ఇషాన్ కిషన్ వేగంగా 35 పరుగులు చేయగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 28 నాటౌట్‌తో జట్టును విజయానికి నడిపించాడు. భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.

ముందుగా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జింబాబ్వేను 125 పరుగులకు పరిమితం చేశారు. ఇటీవలి విజయాలతో జోరుమీదున్న జింబాబ్వేకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. రెండో ఓవర్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో సూర్యవంశీ దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను భారత్ వైపు మలిచాడు. అభిషేక్ శర్మ త్వరగా ఔటైనా సూర్యవంశీ దూకుడు తగ్గకుండా జట్టుకు సునాయాస విజయం అందించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల

చైనా ఓపెన్‌లో సింధు ఔట్

చైనా ఓపెన్‌లో సింధు ఔట్

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..

బ్యాటింగ్ వైఫల్యాలపై వైభవ్ సూర్యవంశీ స్పందన

బ్యాటింగ్ వైఫల్యాలపై వైభవ్ సూర్యవంశీ స్పందన

డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్

డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్

ట్యాగ్లు
ఇండియా వర్సెస్ జింబాబ్వేభారత క్రికెట్జింబాబ్వే క్రికెట్టీ20 మ్యాచ్వైభవ్ సూర్యవంశీఇషాన్ కిషన్శ్రేయాస్ అయ్యర్తిలక్ వర్మక్రికెట్ వార్తలుసిరీస్ ఆధిక్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చమురు పెరుగుదలతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు
బిజినెస్

చమురు పెరుగుదలతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు

బాలకృష్ణకు విజయవంతమైన మోకాలి శస్త్రచికిత్స
సినిమాలు

బాలకృష్ణకు విజయవంతమైన మోకాలి శస్త్రచికిత్స

రాజీనామా పరిష్కారం కాదు: కిషన్‌రెడ్డి
జనరల్

రాజీనామా పరిష్కారం కాదు: కిషన్‌రెడ్డి

ఇండియా వర్సెస్ జింబాబ్వే: తొలి మ్యాచ్‌లో భారత్ విజయం
క్రీడలు

ఇండియా వర్సెస్ జింబాబ్వే: తొలి మ్యాచ్‌లో భారత్ విజయం

పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం
జనరల్

పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం

ధర్మేంద్ర ప్రధాన్‌ ఇంటి వద్ద భద్రత పెంపు
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌ ఇంటి వద్ద భద్రత పెంపు

నీట్ 2024 లీక్ కేసులో.. నిందితుడికి సీబీఐ క్లీన్ చిట్
జనరల్

నీట్ 2024 లీక్ కేసులో.. నిందితుడికి సీబీఐ క్లీన్ చిట్

నీట్ ఎగ్జామ్ లీకుల వెనక మాఫియా ఉంది : పినరయి విజయన్
జనరల్

నీట్ ఎగ్జామ్ లీకుల వెనక మాఫియా ఉంది : పినరయి విజయన్

నీట్ వివాదంపై రాహుల్ గాంధీ అత్యవసర సమావేశం
జనరల్

నీట్ వివాదంపై రాహుల్ గాంధీ అత్యవసర సమావేశం

ప్రభుత్వాన్ని నిలదీయండి.. ప్రతిపక్షాన్ని కాదు ప్రియాంకా గాంధీ
రాజకీయాలు

ప్రభుత్వాన్ని నిలదీయండి.. ప్రతిపక్షాన్ని కాదు ప్రియాంకా గాంధీ

విద్యార్థుల నిరసనకు మద్దతుగా అన్నా హజారే మౌన నిరసన
జనరల్

విద్యార్థుల నిరసనకు మద్దతుగా అన్నా హజారే మౌన నిరసన

ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ
జనరల్

ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!