
సినిమాలు

పారా ఆసియా క్రీడల్లో భారత బృందం అద్భుత ప్రదర్శనతో మొత్తం 114 పతకాలను సాధించింది. ఇందులో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలు ఉన్నాయి. గత క్రీడలతో పోలిస్తే ఈసారి భారత్ ఆరు పతకాలు అధికంగా సాధించింది.
శుక్రవారం ఒక్కరోజే భారత అథ్లెట్లు మరో 25 పతకాలను ఖాతాలో వేసుకున్నారు. దీంతో పతకాల సంఖ్య 114కు చేరింది. నేటితో పారా ఆసియా క్రీడలు ముగియనున్న నేపథ్యంలో భారత బృందం సాధించిన ఈ విజయాలు క్రీడాభిమానుల్లో ఆనందాన్ని నింపాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!