
జనరల్

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 2-2తో సమంగా ఉంది. దీంతో నేటి మ్యాచ్లో విజయం సాధించిన జట్టుకే సిరీస్ దక్కనుంది.
బెంగళూరు వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. నిర్ణయాత్మక పోరు కావడంతో మ్యాచ్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!