18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం..

Writer: Chandrika 10:18 PM, 18 అక్టోబర్, 2026
జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం..

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత మహిళల క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. రాయ్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే.. భారత బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులే చేసింది. చిపో ముగేరి-తిరిపానో 34 పరుగులు, కెప్టెన్‌ జోసెఫిన్‌ ఎన్కోమో 27 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో నికీ ప్రసాద్‌ రెండు వికెట్లు తీయగా, శ్రీచరణి, నందని శర్మ, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 103 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కేవలం 8.5 ఓవర్లలోనే ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ షెఫాలీ వర్మ 55 పరుగులతో అర్ధశతకం సాధించగా, కెప్టెన్‌ స్మృతి మందనా 47 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరి దూకుడుతో భారత జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నుంచి పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్మృతి మందనాకు ఇదే తొలి టీ20 సిరీస్‌ కాగా, తొలి సిరీస్‌లోనే జట్టును విజయపథంలో నడిపించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న? వేదిక, జట్టు బడ్జెట్, కీలక నిబంధనలివే

ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న? వేదిక, జట్టు బడ్జెట్, కీలక నిబంధనలివే

టీ20 సిరీస్‌లో సిక్సర్ల వీరులు వీరే!

టీ20 సిరీస్‌లో సిక్సర్ల వీరులు వీరే!

వైభవ్ సూర్యవంశీకి శ్రేయస్ అయ్యర్ సూచన ఇదే!

వైభవ్ సూర్యవంశీకి శ్రేయస్ అయ్యర్ సూచన ఇదే!

ట్యాగ్లు
భారత మహిళల క్రికెట్‌భారత్‌ వర్సెస్‌ జింబాబ్వేస్మృతి మందనాషెఫాలీ వర్మనికీ ప్రసాద్‌మహిళల టీ20టీమిండియాజింబాబ్వే మహిళల జట్టురాయ్‌పూర్‌ క్రికెట్‌టీ20 సిరీస్‌ విజయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు
సినిమాలు

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ
క్రీడలు

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు
రాజకీయాలు

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..
జనరల్

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..

బొప్పాయి అందరికీ మంచిదేనా? ఈ ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త!
ఆరోగ్యం

బొప్పాయి అందరికీ మంచిదేనా? ఈ ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త!

జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం..

ఉత్కంఠ రేపుతున్న విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ ట్రైలర్‌!
సినిమాలు

ఉత్కంఠ రేపుతున్న విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ ట్రైలర్‌!

తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల?
జనరల్

తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల?

రేపు ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..
జనరల్

రేపు ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..
జనరల్

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..

నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!
జనరల్

నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!