Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

భారత అథ్లెట్‌ సర్వేశ్‌ రికార్డు

Writer: Shivani K 11:28 AM, 12 జులై, 2026
భారత అథ్లెట్‌ సర్వేశ్‌ రికార్డు

భారత హైజంపర్ సర్వేశ్ కుశారె ప్రతిష్టాత్మక మోనాకో డైమండ్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి 2.26 మీటర్ల ఎత్తు లంఘించి మూడో స్థానంలో నిలిచాడు. ఈ పోటీలో ఉక్రెయిన్‌కు చెందిన ఓలె డొరోషుక్ మొదటి స్థానంలో నిలవగా, బ్రిటన్‌కు చెందిన జాక్ కిమాని రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సర్వేశ్ ప్రదర్శన భారత అథ్లెటిక్స్‌లో మరో గర్వకారణంగా నిలిచింది.

ఈ విజయంతో నీరజ్ చోప్రా, శ్రీశంకర్, వికాస్ గౌడ తర్వాత డైమండ్ లీగ్‌లో టాప్ త్రీలో నిలిచిన భారత అథ్లెట్‌గా సర్వేశ్ కుశారె చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వేదికపై భారత క్రీడాకారుల ప్రతిభను మరోసారి చాటిచెప్పిన ఈ విజయం, యువ అథ్లెట్లకు ప్రేరణగా నిలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రవేశం

ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రవేశం

భారీ ఆధిక్యంలో ఇండియా ఉమెన్ టీం

భారీ ఆధిక్యంలో ఇండియా ఉమెన్ టీం

భారత్‌కు రజతం.. జ్యోతి సురేఖ సత్తా

భారత్‌కు రజతం.. జ్యోతి సురేఖ సత్తా

తొలి గ్రాండ్‌స్లామ్‌తో లిండా నొస్కోవా చరిత్ర

తొలి గ్రాండ్‌స్లామ్‌తో లిండా నొస్కోవా చరిత్ర

భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం..

భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం..

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..

ట్యాగ్లు
సర్వేశ్ కుశారెడైమండ్ లీగ్మోనాకోహైజంప్భారత అథ్లెటిక్స్క్రీడలుఅంతర్జాతీయ పోటీలురికార్డుఒలింపిక్ స్పోర్ట్స్విజయం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం

యువతలో పెరుగుతున్న హైబీపీ ముప్పు
ఆరోగ్యం

యువతలో పెరుగుతున్న హైబీపీ ముప్పు

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం
జనరల్

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం

కేంద్ర కాబినెట్ లో మార్పులు
రాజకీయాలు

కేంద్ర కాబినెట్ లో మార్పులు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు
రాజకీయాలు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు

భారత అథ్లెట్‌ సర్వేశ్‌ రికార్డు
క్రీడలు

భారత అథ్లెట్‌ సర్వేశ్‌ రికార్డు

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు
బిజినెస్

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు

ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రవేశం
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రవేశం

‘జార్జ్ క్రిష్’లో ఖాకీ హంగామా.. రవీనా ఎంట్రీకి రంగం సిద్ధం!
సినిమాలు

‘జార్జ్ క్రిష్’లో ఖాకీ హంగామా.. రవీనా ఎంట్రీకి రంగం సిద్ధం!

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి బజ్.. కోలీవుడ్‌లో మళ్లీ చర్చలు!
సినిమాలు

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి బజ్.. కోలీవుడ్‌లో మళ్లీ చర్చలు!

హారర్ బాటలో నాగచైతన్య..? ‘మసూద’ దర్శకుడితో చర్చలు!
సినిమాలు

హారర్ బాటలో నాగచైతన్య..? ‘మసూద’ దర్శకుడితో చర్చలు!

‘రామాయణ’ ట్రైలర్‌పై క్లారిటీ.. పుకార్లకు మేకర్స్ ఫుల్‌స్టాప్!
సినిమాలు

‘రామాయణ’ ట్రైలర్‌పై క్లారిటీ.. పుకార్లకు మేకర్స్ ఫుల్‌స్టాప్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!