25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా

Writer: Pooja 01:23 PM, 25 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా

ఆసియా క్రీడల్లో భారత్‌ రెండో స్వర్ణ పతకాన్ని సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సురుచి సింగ్, కమల్‌జీత్ జోడీ అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో 484.6 పాయింట్లు సాధించిన భారత జోడీ ఆసియా రికార్డును నెలకొల్పింది.

ఫైనల్లో భారత్ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ దక్షిణ కొరియాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాకు రజతం, ఇరాన్‌కు కాంస్యం లభించాయి. ఈ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం మహిళల టీ20 క్రికెట్ జట్టు సాధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

ట్యాగ్లు
ఆసియా క్రీడలుభారత్ స్వర్ణంసురుచి సింగ్కమల్‌జీత్ఎయిర్ పిస్టల్భారత షూటింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొరోవాయి తెగ వింత జీవనశైలి
జనరల్

కొరోవాయి తెగ వింత జీవనశైలి

ఖైరతాబాద్‌ గణేశుడి టస్కర్‌ డ్రైవర్‌గా వెంకట రెడ్డి
జనరల్

ఖైరతాబాద్‌ గణేశుడి టస్కర్‌ డ్రైవర్‌గా వెంకట రెడ్డి

జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం
జనరల్

జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం
జనరల్

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన
రాజకీయాలు

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ
జనరల్

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

అరకులో భారీ వర్షాలు..
జనరల్

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు
జనరల్

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
సినిమాలు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం
జనరల్

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ
జనరల్

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!