6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

Writer: Nithish 11:38 PM, 5 సెప్టెంబర్, 2026
పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

ఉమెన్స్ ఆసియా కప్‌ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. భారత బౌలర్ల ధాటికి 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో షావాలీ జుల్ఫికర్ (14), మునీబా అలీ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా, నలుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మరో నలుగురు డకౌట్‌గా వెనుదిరిగారు.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 18 బంతుల్లో 18 పరుగులు, దీప్తి శర్మ 14 బంతుల్లో 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన నిరాశపరిచారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా, షెఫాలీ వర్మ ఒక వికెట్ పడగొట్టింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీ చరణికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక

పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

ట్యాగ్లు
ఉమెన్స్ ఆసియా కప్ 2026భారత్ మహిళల క్రికెట్భారత్ vs పాకిస్థాన్మహిళల క్రికెట్టీమిండియాపాకిస్థాన్ మహిళల జట్టుశ్రీ చరణిహర్మన్‌ప్రీత్ కౌర్దీప్తి శర్మక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు
జనరల్

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన
జనరల్

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.
క్రీడలు

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్
క్రీడలు

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు
జనరల్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి
రాజకీయాలు

కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు
జనరల్

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు
జనరల్

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్
క్రీడలు

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన
సినిమాలు

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
జనరల్

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!