Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఐపీఎల్ 2026 వేలం: యువ పేసర్ అక్విబ్ నబీకి రూ.8.4 కోట్ల ధర

07:29 PM, 16 డిసెంబర్, 2025
ఐపీఎల్ 2026  వేలం: యువ పేసర్ అక్విబ్ నబీకి రూ.8.4 కోట్ల ధర

ఐపీఎల్ 2026 మినీ వేలంలో జమ్ముకశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ అక్విబ్ నబీ ఊహించని స్థాయిలో భారీ ధర దక్కించుకున్నాడు. రూ.30 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.8.4 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.

టీ20 క్రికెట్‌లో అతడి బౌలింగ్ గణాంకాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు ఆడిన అక్విబ్ దార్ మొత్తం 36 వికెట్లు సాధించాడు. అతడి ఎకానమీ రేటు 7.88గా ఉండటం విశేషం. ఇక అతడి కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 4 వికెట్లకు 16 పరుగులు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

ఐపీఎల్‌లో చెక్కుచెదరని ఏబీ డివిలియర్స్ రికార్డు

పీఎల్‌లో ఫిక్సింగ్ కాదు.. అసలు ఆట చిన్న లీగ్‌ల్లోనే: లలిత్ మోడీ

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్

కార్ల్‌సన్‌కు చెక్ చెప్పిన ప్రజ్ఞానంద

కార్ల్‌సన్‌కు చెక్ చెప్పిన ప్రజ్ఞానంద

ట్యాగ్లు
ఐపీఎల్2026ఐపీఎల్ వేలంమినీ వేలంఢిల్లీ క్యాపిటల్స్జమ్మూ కాశ్మీర్అక్విబ్ నబీయువ ఫాస్ట్ బౌలర్భారత క్రికెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
రాజకీయాలు

యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు
ఆరోగ్యం

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ
రాజకీయాలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు
సినిమాలు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!