24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముంబై ఇండియన్స్‌ కొత్త హెడ్‌ కోచ్‌గా కీరన్‌ పొలార్డ్‌ నియామకం

Writer: Nithish 12:08 PM, 24 అక్టోబర్, 2026
ముంబై ఇండియన్స్‌ కొత్త హెడ్‌ కోచ్‌గా కీరన్‌ పొలార్డ్‌ నియామకం

ముంబయి ఇండియన్స్ జట్టు వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు కీలక మార్పు చేసింది. జట్టు కొత్త హెడ్ కోచ్‌గా మాజీ ఆటగాడు, బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌ను నియమించినట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. ముంబయి ఇండియన్స్‌తో 16 ఏళ్లుగా అనుబంధం కలిగిన పొలార్డ్.. ఆటగాడిగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అనంతరం బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఇప్పుడు హెడ్ కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. మాజీ హెడ్ కోచ్ మహేల జయవర్దనే ఆ పదవి నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ ఇటీవలి సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో జట్టు కోచింగ్ వ్యవస్థలో మార్పులు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు, వచ్చే సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనే అంశంపై కూడా చర్చ సాగుతోంది. హెడ్ కోచ్‌గా నియామకంపై పొలార్డ్ సంతోషం వ్యక్తం చేశాడు. ముంబయి ఇండియన్స్ తన జీవితంలో, క్రికెట్ కెరీర్‌లో ముఖ్యమైన భాగమని పేర్కొంటూ, తనపై నమ్మకం ఉంచిన నీతా అంబానీ, ఆకాశ్ అంబానీతో పాటు ఫ్రాంచైజీ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
IND vs NZ: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

IND vs NZ: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ ఘనత

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ ఘనత

ఆసియా టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు చారిత్రక పతకం

ఆసియా టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు చారిత్రక పతకం

2011 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంపై రాహుల్‌ ద్రవిడ్‌ అసంతృప్తి!

2011 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంపై రాహుల్‌ ద్రవిడ్‌ అసంతృప్తి!

ఎలీనా స్విటోలినా, గేల్ మోన్‌ఫిల్స్ విడాకులు.. రిటైర్మెంట్ వార్తలపై చర్చ

ఎలీనా స్విటోలినా, గేల్ మోన్‌ఫిల్స్ విడాకులు.. రిటైర్మెంట్ వార్తలపై చర్చ

కోహ్లీ, కుంబ్లేపై అమిత్ మిశ్రా కీలక వ్యాఖ్యలు

కోహ్లీ, కుంబ్లేపై అమిత్ మిశ్రా కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
ముంబయి ఇండియన్స్కీరన్ పొలార్డ్ఐపీఎల్ఐపీఎల్ వార్తలుముంబయి ఇండియన్స్ హెడ్ కోచ్మహేల జయవర్దనేరోహిత్ శర్మనీతా అంబానీఆకాశ్ అంబానీక్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో అక్రమ నీటి దందాకు హైడ్రా చెక్
జనరల్

హైదరాబాద్‌లో అక్రమ నీటి దందాకు హైడ్రా చెక్

‘ఫౌజీ’లో నేతాజీగా కనిపించిన నటుడు ఎవరో తెలుసా?
సినిమాలు

‘ఫౌజీ’లో నేతాజీగా కనిపించిన నటుడు ఎవరో తెలుసా?

ఆహాలో ట్రెండ్ అవుతున్న ‘నా వైఫ్ మిస్సింగ్’.. సినిమా ఎలా ఉందంటే?
ఓటీటీ

ఆహాలో ట్రెండ్ అవుతున్న ‘నా వైఫ్ మిస్సింగ్’.. సినిమా ఎలా ఉందంటే?

IND vs NZ: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
క్రీడలు

IND vs NZ: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌ అరెస్ట్
జనరల్

అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌ అరెస్ట్

‘రణబాలి’కి ఏపీ ప్రభుత్వం పన్ను రాయితీ ఇవ్వాలనే చర్చ
సినిమాలు

‘రణబాలి’కి ఏపీ ప్రభుత్వం పన్ను రాయితీ ఇవ్వాలనే చర్చ

ప్రదీప్ రంగనాథన్ సినిమాలోకి తరుణ్ భాస్కర్ ఎంట్రీ
సినిమాలు

ప్రదీప్ రంగనాథన్ సినిమాలోకి తరుణ్ భాస్కర్ ఎంట్రీ

ముంబై ఇండియన్స్‌ కొత్త హెడ్‌ కోచ్‌గా కీరన్‌ పొలార్డ్‌ నియామకం
క్రీడలు

ముంబై ఇండియన్స్‌ కొత్త హెడ్‌ కోచ్‌గా కీరన్‌ పొలార్డ్‌ నియామకం

ఏఐ డేటా సెంటర్లకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
టెక్నాలజీ

ఏఐ డేటా సెంటర్లకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్

టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల కేసులో కీలక పరిణామం
జనరల్

టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల కేసులో కీలక పరిణామం

మహబూబాబాద్‌లో ధాన్యం ధరలకు ఆల్‌టైమ్ రికార్డు
జనరల్

మహబూబాబాద్‌లో ధాన్యం ధరలకు ఆల్‌టైమ్ రికార్డు

ధురంధర్ తర్వాత ఆదిత్య ధర్ ఎలాంటి కథతో వస్తున్నాడు?
గాసిప్స్

ధురంధర్ తర్వాత ఆదిత్య ధర్ ఎలాంటి కథతో వస్తున్నాడు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!