2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్

Writer: Nithish 08:01 PM, 2 సెప్టెంబర్, 2026
తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్

52వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌–2026లో వాటర్ పోలో విభాగంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే జట్టును ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న ఐడీఏ స్విమ్మింగ్ పూల్, పిప్లియాహానా స్క్వేర్ వేదికగా సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు పోటీలు జరగనున్నాయి. తెలంగాణ జట్టులో మొత్తం 15 మంది క్రీడాకారులు చోటు దక్కించుకోగా, లింగమనేని అనిరుధ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు మెరుగైన ప్రదర్శన చేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

తెలంగాణ జట్టులో లింగమనేని అనిరుధ్‌తో పాటు అరవింద్ రేషమ్, బి. అక్షజ్, బండ్ల అద్వైత్, కటుకోజ్వాల భువన్, మద్ది మోహన్ దుర్గ, మధునాల అభినవ్, ఎండీ అజాన్, మహ్మద్ అబ్దుర్ రహ్మాన్ సిద్ధిఖీ, సోమాన్షు బాస, ప్రదివ్ కడాలి, శ్రేయస్ మాధవరమ్, శ్రేయస్ రెడ్డి గాలి, శ్రీ అఖిల్ చారి విష్ణురోజు, స్వరన్ కంకణాల ఉన్నారు. జాతీయ వేదికపై ప్రతిభ చాటేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళం కుర్రాడు..

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళం కుర్రాడు..

ట్యాగ్లు
తెలంగాణ వాటర్ పోలోజూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్లింగమనేని అనిరుధ్తెలంగాణ క్రీడలువాటర్ పోలోఇండోర్ క్రీడలుజాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్తెలంగాణ జట్టుస్విమ్మింగ్ స్పోర్ట్స్క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!
క్రీడలు

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే
క్రీడలు

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే

హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!
జనరల్

హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ వినతి
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ వినతి

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!
సినిమాలు

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!
జనరల్

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం
జనరల్

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌
జనరల్

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...
టెక్నాలజీ

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!