2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మందానకు కెప్టెన్సీ ఇవ్వాలి - మిథాలీ రాజ్

Writer: Nithish 09:51 AM, 17 జులై, 2026
మందానకు కెప్టెన్సీ ఇవ్వాలి - మిథాలీ రాజ్

టీమిండియా మహిళల జట్టులో నాయకత్వ మార్పు అవసరమని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడ్డారు. టెస్టులు, వన్డేలకు స్మృతి మందానను వెంటనే కెప్టెన్‌గా నియమించాలని, టీ20 ఫార్మాట్‌కు యువ ఆటగాళ్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. షెఫాలీ వర్మ లేదా జెమీమా రోడ్రిగ్స్ వంటి యువ క్రికెటర్లను టీ20 కెప్టెన్సీకి పరిశీలించవచ్చని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్‌నెస్‌పై కూడా మిథాలీ సందేహాలు వ్యక్తం చేశారు. తరచూ గాయాలు, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం జట్టుపై ప్రభావం చూపుతోందని అన్నారు. 2026 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడం, భవిష్యత్ ప్రణాళికల్లో దీర్ఘకాలిక దృష్టి లోపించడం కూడా నాయకత్వ మార్పుపై చర్చకు కారణమైందని ఆమె వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

ట్యాగ్లు
మిథాలీ రాజ్భారత మహిళల జట్టుస్మృతి మందానహర్మన్‌ప్రీత్ కౌర్మహిళల క్రికెట్కెప్టెన్సీషెఫాలీ వర్మజెమీమా రోడ్రిగ్స్టీమిండియాక్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు
జనరల్

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం
జనరల్

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..
సినిమాలు

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ సినిమా.. రిలీజ్‌కు రెడీ
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ సినిమా.. రిలీజ్‌కు రెడీ

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం
టెక్నాలజీ

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

కేసీ వేణుగోపాల్‌తో  రేవంత్‌రెడ్డి మీటింగ్..
జనరల్

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి మీటింగ్..

జీహెచ్‌ఎంసీలో  భారీ స్కాం..
జనరల్

జీహెచ్‌ఎంసీలో భారీ స్కాం..

మమితా బైజు బాక్సాఫీస్ హ్యాట్రిక్.. నెల రోజుల్లోనే అరుదైన రికార్డ్
సినిమాలు

మమితా బైజు బాక్సాఫీస్ హ్యాట్రిక్.. నెల రోజుల్లోనే అరుదైన రికార్డ్

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!