Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..

10:56 PM, 7 జూన్, 2026
ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..

ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించింది. రష్యాకు చెందిన యువ టెన్నిస్ సంచలనం మిరా ఆండ్రీవా అద్భుత ప్రదర్శనతో తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. రోలాండ్ గారోస్ వేదికగా జరిగిన ఫైనల్లో పోలాండ్‌కు చెందిన మాయ హలిన్‌స్కాను 6-3, 6-2 తేడాతో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

టోర్నీ ఆరంభంలో పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన ఆండ్రీవా, అద్భుత విజయాలతో ఫైనల్‌కు చేరి చివరికి ట్రోఫీని ముద్దాడింది. కేవలం 19 ఏళ్ల వయసులోనే గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడంతో ప్రపంచ టెన్నిస్‌లో తన ముద్ర వేసుకుంది. 1992లో 18 ఏళ్ల వయసులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మోనికా సెలెస్ తర్వాత అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో క్రీడాకారిణిగా మిరా ఆండ్రీవా చరిత్ర సృష్టించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...

డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..

అఫ్గానిస్థాన్‌పై భారీ స్కోరు చేసిన భారత్

అఫ్గానిస్థాన్‌పై భారీ స్కోరు చేసిన భారత్

విరాట్ భయ్యా నాకు పెద్దన్నయ్య -- వైభవ్ సూర్యవంశీ

విరాట్ భయ్యా నాకు పెద్దన్నయ్య -- వైభవ్ సూర్యవంశీ

డ్రోన్ కెమెరాను తాకిన పంత్ షాట్?

డ్రోన్ కెమెరాను తాకిన పంత్ షాట్?

ఎల్బీ స్టేడియంలో ఫుట్‌బాల్ ఫెస్టివల్..?

ఎల్బీ స్టేడియంలో ఫుట్‌బాల్ ఫెస్టివల్..?

ట్యాగ్లు
మిరా ఆండ్రీవాఫ్రెంచ్ ఓపెన్రోలాండ్ గారోస్గ్రాండ్‌స్లామ్టెన్నిస్మహిళల సింగిల్స్మాయ హలిన్‌స్కామోనికా సెలెస్క్రీడా వార్తలురష్యా టెన్నిస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...
క్రీడలు

డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..

నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు
సినిమాలు

నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు

స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్
సినిమాలు

స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..
క్రీడలు

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..
రాజకీయాలు

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..

దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..
రాజకీయాలు

దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..

ఇన్ఫోసిస్‌లో రూ. కోటి పైగా వార్షిక వేతనం పొందుతున్న 130 మంది ఉద్యోగులు
జనరల్

ఇన్ఫోసిస్‌లో రూ. కోటి పైగా వార్షిక వేతనం పొందుతున్న 130 మంది ఉద్యోగులు

ఖాన్ సర్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా..
జనరల్

ఖాన్ సర్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా..

మోదీ ఇచ్చిన వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు...
జనరల్

మోదీ ఇచ్చిన వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు...

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..
రాజకీయాలు

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..

రామ్ చరణ్ పెద్ది మూవీకి బిగ్‌షాక్..
సినిమాలు

రామ్ చరణ్ పెద్ది మూవీకి బిగ్‌షాక్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!