17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..

Writer: Chandrika 02:49 PM, 17 అక్టోబర్, 2026
ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హెడ్‌కోచ్ మహేల జయవర్దనే తన బాధ్యతల నుంచి వైదొలిగారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. ముంబయి ఇండియన్స్ తరఫున ఎక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. జట్టుకు ఆయన అందించిన సేవలను కొనియాడింది. హెడ్‌కోచ్‌గానే కాకుండా ముంబయి కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తిగా ఆయన కొనసాగారని పేర్కొంది. దశాబ్దకాలంగా ఫ్రాంచైజీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని మహేల తెలిపారు. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది సహకారంతో పాటు అభిమానులు అందించిన మద్దతును ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

2017లో ముంబయి ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మహేల.. 2017, 2019, 2020 సీజన్లలో జట్టు ఐపీఎల్ టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఇతర బాధ్యతలు నిర్వహించిన ఆయన 2024లో మళ్లీ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన సేవలను ప్రశంసించిన ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ.. జట్టు పట్ల ఆయన చూపిన నిబద్ధత, ఆటపై ఉన్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, ఐదుసార్లు ముంబయికి టైటిళ్లు అందించిన రోహిత్ శర్మకు మళ్లీ కెప్టెన్సీ అప్పగిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2024 నుంచి హార్దిక్ పాండ్య జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. 2025లో ముంబయి ప్లేఆఫ్స్‌లో ఆడగా, 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే, 2027 సీజన్ కెప్టెన్సీపై జట్టు యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్

ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు

జింబాబ్వేపై భారత మహిళల ఘన విజయం.. టీ20 సిరీస్‌లో ఆధిక్యం

జింబాబ్వేపై భారత మహిళల ఘన విజయం.. టీ20 సిరీస్‌లో ఆధిక్యం

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ

టీ20ల్లో బౌలర్లకూ పిచ్‌లు సహకరించాలి.. చేతన్ శర్మ కీలక సూచన

టీ20ల్లో బౌలర్లకూ పిచ్‌లు సహకరించాలి.. చేతన్ శర్మ కీలక సూచన

కెప్టెన్‌గా స్మృతి మంధానకు నేడు తొలి పరీక్ష..

కెప్టెన్‌గా స్మృతి మంధానకు నేడు తొలి పరీక్ష..

ట్యాగ్లు
ముంబయి ఇండియన్స్మహేల జయవర్దనేఐపీఎల్ 2027ఐపీఎల్రోహిత్ శర్మహార్దిక్ పాండ్యనీతా అంబానీముంబయి ఇండియన్స్ హెడ్‌కోచ్క్రికెట్ వార్తలుఐపీఎల్ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు
రాజకీయాలు

యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు

యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు.. భారత దౌత్యవేత్త ఘాటు సమాధానం
జనరల్

యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు.. భారత దౌత్యవేత్త ఘాటు సమాధానం

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!
సినిమాలు

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
జనరల్

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి
సినిమాలు

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
జనరల్

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

థియేటర్లలో అదరగొట్టిన మిర్జాపూర్...ఓటీటీ విడుదల ఎప్పుడంటే?
ఓటీటీ

థియేటర్లలో అదరగొట్టిన మిర్జాపూర్...ఓటీటీ విడుదల ఎప్పుడంటే?

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
జనరల్

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

గరివిడి లక్ష్మి రివ్యూ: ఓ ప్రముఖ బుర్రకథ కళాకారిణి జీవిత ప్రయాణం ప్రేక్షకుల మనసులను తాకిందా?
రివ్యూలు

గరివిడి లక్ష్మి రివ్యూ: ఓ ప్రముఖ బుర్రకథ కళాకారిణి జీవిత ప్రయాణం ప్రేక్షకుల మనసులను తాకిందా?

టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
జనరల్

టీవీకే నేత ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు
జనరల్

వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు

చక్కెర ఆధారిత ఇథనాల్‌పై కేంద్రం ఆంక్షలు
బిజినెస్

చక్కెర ఆధారిత ఇథనాల్‌పై కేంద్రం ఆంక్షలు

అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?
గాసిప్స్

అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు
జనరల్

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!