16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్ అతనేనా?

Writer: Harika S 09:35 AM, 16 జులై, 2026
ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్ అతనేనా?

తదుపరి ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం లండన్‌లో జరిగే సమీక్ష సమావేశంలో గత సీజన్ ప్రదర్శనతో పాటు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. హార్దిక్ భవిష్యత్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్ ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కెప్టెన్సీ రేసులో జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అనుభవం పరంగా బుమ్రా ముందంజలో ఉన్నప్పటికీ తరచూ గాయాల బారిన పడటం అతనికి ప్రతికూలంగా మారే అవకాశముంది. మరోవైపు తిలక్ వర్మను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దాలని, అతని చుట్టూ యువ జట్టును నిర్మించాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యాపై చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్

ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు

ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన

ట్యాగ్లు
ముంబై ఇండియన్స్తిలక్ వర్మహార్దిక్ పాండ్యాజస్ప్రీత్ బుమ్రాఐపీఎల్ 2026క్రికెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లాండ్–అర్జెంటీనా పోరు..

24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లాండ్–అర్జెంటీనా పోరు..

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అర్జెంటీనా-ఇంగ్లండ్:గ్రౌండ్‌లో చేయిచేసుకున్న స్టార్ ప్లేయర్లు!
క్రీడలు

అర్జెంటీనా-ఇంగ్లండ్:గ్రౌండ్‌లో చేయిచేసుకున్న స్టార్ ప్లేయర్లు!

హైదరాబాద్‌లో భరత్ అరెస్ట్ కలకలం
జనరల్

హైదరాబాద్‌లో భరత్ అరెస్ట్ కలకలం

అర్జెంటీనాపై ఫిఫా జరిమానా ?
క్రీడలు

అర్జెంటీనాపై ఫిఫా జరిమానా ?

తిరుమలలో ఆక్టోపస్ కమాండోల మాక్‌ డ్రిల్
జనరల్

తిరుమలలో ఆక్టోపస్ కమాండోల మాక్‌ డ్రిల్

NBK 111కు భారీ ఓటీటీ డీల్?
గాసిప్స్

NBK 111కు భారీ ఓటీటీ డీల్?

ఒక రోజు ముందే ‘జన నాయగన్’ జాతర.. అభిమానులకు విజయ్ సర్‌ప్రైజ్!
సినిమాలు

ఒక రోజు ముందే ‘జన నాయగన్’ జాతర.. అభిమానులకు విజయ్ సర్‌ప్రైజ్!

సూర్యవంశీ రికార్డు బ్రేక్ చేసిన సీఎస్‌కే  ప్లేయర్
క్రీడలు

సూర్యవంశీ రికార్డు బ్రేక్ చేసిన సీఎస్‌కే ప్లేయర్

హ్యాట్రిక్ వ్యూహంతో నితిన్.. మూడు సినిమాలతో గ్రాండ్ కంబ్యాక్ ప్లాన్?
గాసిప్స్

హ్యాట్రిక్ వ్యూహంతో నితిన్.. మూడు సినిమాలతో గ్రాండ్ కంబ్యాక్ ప్లాన్?

క్యాన్సర్ ప్రమాదం తగ్గించడంలో బ్రోకలీ సహాయకరం: వైద్యులు
ఆరోగ్యం

క్యాన్సర్ ప్రమాదం తగ్గించడంలో బ్రోకలీ సహాయకరం: వైద్యులు

సూర్యతో రాజమౌళి?
సినిమాలు

సూర్యతో రాజమౌళి?

సముద్ర గుహల్లో ప్రాణాల పోరాటం.. ఉత్కంఠ రేపుతున్న ‘ది డెవిల్స్ మౌత్’!
ఓటీటీ

సముద్ర గుహల్లో ప్రాణాల పోరాటం.. ఉత్కంఠ రేపుతున్న ‘ది డెవిల్స్ మౌత్’!

మెట్రో విస్తరణకు కేటీఆర్ సంకల్పం
రాజకీయాలు

మెట్రో విస్తరణకు కేటీఆర్ సంకల్పం