22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ ఘనవిజయం..

Writer: Chandrika 10:20 AM, 22 అక్టోబర్, 2026
రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ ఘనవిజయం..

రంజీ ట్రోఫీలో ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 267 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 398 పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్‌ స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ 35 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్‌ పతనాన్ని శాసించాడు. బుధవారం 7/2తో ఆట కొనసాగించిన ఆంధ్రకు హేమంత్‌ రెడ్డి (27), రికీ భుయ్‌ (26) కొంతసేపు అండగా నిలిచారు. అయితే భుయ్‌ ఔటైన తర్వాత ఆంధ్ర వరుసగా వికెట్లు కోల్పోయింది. కేవీ శశికాంత్‌ 23 పరుగులతో పోరాడగా, అనికేత్‌ రెడ్డి మూడు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 275 పరుగులు చేయగా, ఆంధ్ర 184 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌ను హైదరాబాద్‌ 306/7 వద్ద డిక్లేర్‌ చేసింది. మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు పడగొట్టడంతో పాటు అజేయ అర్ధశతకం (53) సాధించిన తనయ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

మరో మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు ఛత్తీస్‌గఢ్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 86 పరుగుల లక్ష్యాన్ని కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ (40), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (24) రాణించడంతో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్‌ 456 పరుగులు చేయగా, ఛత్తీస్‌గఢ్‌ 206 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్‌ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో ఛత్తీస్‌గఢ్‌ 335 పరుగులకు ఆలౌటైంది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌పై ముంబై ఇన్నింగ్స్‌ 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో హిమాచల్‌ 140 పరుగులు చేయగా, ముంబై 528/8 వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో హిమాచల్‌ 291 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్‌ మోహిత్‌ అవస్థి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
న్యూజిలాండ్‌తో తొలి టీ20కి భారత్‌ సిద్ధం..

న్యూజిలాండ్‌తో తొలి టీ20కి భారత్‌ సిద్ధం..

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా పారా క్రీడల్లో తెలంగాణ అథ్లెట్ల సత్తా..

ఆసియా పారా క్రీడల్లో తెలంగాణ అథ్లెట్ల సత్తా..

ఫ్రెంచ్ ఓపెన్‌లో పీవీ సింధు పోరాట విజయం..

ఫ్రెంచ్ ఓపెన్‌లో పీవీ సింధు పోరాట విజయం..

ప్రపంచ అండర్‌-19 బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం చేసిన ప్రాచి టోకస్‌

ప్రపంచ అండర్‌-19 బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం చేసిన ప్రాచి టోకస్‌

ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా పట్టు.. రెండో టెస్టులో విజయానికి చేరువ

ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా పట్టు.. రెండో టెస్టులో విజయానికి చేరువ

ట్యాగ్లు
రంజీ ట్రోఫీహైదరాబాద్‌ క్రికెట్‌హైదరాబాద్‌ వర్సెస్‌ ఆంధ్రతనయ్‌ త్యాగరాజన్‌పంజాబ్‌ క్రికెట్‌ఛత్తీస్‌గఢ్‌ క్రికెట్‌ముంబై క్రికెట్‌హిమాచల్‌ప్రదేశ్‌ క్రికెట్‌దేశవాళీ క్రికెట్‌భారత క్రికెట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఏమో ఏమో ఇది’ వాయిదా.. త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన
గాసిప్స్

‘ఏమో ఏమో ఇది’ వాయిదా.. త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన

బిగ్ బాస్ తెలుగు 10 ఓటింగ్‌లో రోహిత్‌కు షాక్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ఓటింగ్‌లో రోహిత్‌కు షాక్..

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..
జనరల్

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

ఏపీలో వైసీపీ నేతల హౌస్ అరెస్టులు
రాజకీయాలు

ఏపీలో వైసీపీ నేతల హౌస్ అరెస్టులు

హైదరాబాద్‌లో మరిన్ని ఐమాక్స్ స్క్రీన్లు..సినీ అభిమానులకు పండగే!
గాసిప్స్

హైదరాబాద్‌లో మరిన్ని ఐమాక్స్ స్క్రీన్లు..సినీ అభిమానులకు పండగే!

పండుగ సాయన్న జయంతి సందర్భంగా  నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
జనరల్

పండుగ సాయన్న జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ రద్దీ
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ రద్దీ

ఓటీటీలో ‘వ్వాన్’ విడుదలైతే ప్రేక్షకులపై అదనపు భారం పడనుందా?
సినిమాలు

ఓటీటీలో ‘వ్వాన్’ విడుదలైతే ప్రేక్షకులపై అదనపు భారం పడనుందా?

దసరా ప్రసంగంలో మాట తడబాటు.. క్షమాపణలు చెప్పిన రణ్‌బీర్ కపూర్!
సినిమాలు

దసరా ప్రసంగంలో మాట తడబాటు.. క్షమాపణలు చెప్పిన రణ్‌బీర్ కపూర్!

న్యూజిలాండ్‌తో తొలి టీ20కి భారత్‌ సిద్ధం..
క్రీడలు

న్యూజిలాండ్‌తో తొలి టీ20కి భారత్‌ సిద్ధం..

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే భరించాల్సిందే - మౌళి తనూజ్
సినిమాలు

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే భరించాల్సిందే - మౌళి తనూజ్

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..
క్రీడలు

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!