7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

Writer: Chandrika 12:07 PM, 7 సెప్టెంబర్, 2026
కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

అజింక్య రహానే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొత్త సారథి ఎంపికపై చర్చ మొదలైంది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ నాటికి జట్టుకు కొత్త నాయకుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఉండటంతో భారత యువ బ్యాటర్‌ రింకు సింగ్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే కేకేఆర్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రింకు.. తాజాగా యూపీటీ20 లీగ్‌లో మేరఠ్‌ మావెరిక్స్‌కు సారథ్యం వహించి టైటిల్‌ అందించాడు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు రింకు ఎంపిక కాకపోవడంతో యూపీటీ20 లీగ్‌లో మావెరిక్స్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు.

ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో మేరఠ్‌ మావెరిక్స్‌.. లఖ్‌నవూ ఫాల్కన్స్‌ను 94 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ గెలిచింది. ప్రత్యర్థి జట్టుకు అనుభవజ్ఞుడైన భువనేశ్వర్‌ కుమార్‌ సారథ్యం వహించాడు. ఫైనల్లో రింకు బ్యాటర్‌గా విఫలమైనప్పటికీ.. కెప్టెన్‌గా మాత్రం జట్టును విజయపథంలో నడిపించాడు. టోర్నీలో మావెరిక్స్‌ 10 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించింది. తాజా ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన రింకు.. 2018లో అరంగేట్రం చేసినప్పటి నుంచి 73 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. దీంతో వచ్చే సీజన్‌లో కేకేఆర్‌ కెప్టెన్సీని రింకుకు అప్పగించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

చెపాక్‌లో వైభవ్‌ సూర్యవంశీ మేనియా..

చెపాక్‌లో వైభవ్‌ సూర్యవంశీ మేనియా..

‘భారత్‌పై గెలుపు పాక్‌కు మేలు చేయలేదు’ - మహ్మద్ యూసుఫ్

‘భారత్‌పై గెలుపు పాక్‌కు మేలు చేయలేదు’ - మహ్మద్ యూసుఫ్

ట్యాగ్లు
రింకు సింగ్‌కోల్‌కతా నైట్‌రైడర్స్‌కేకేఆర్‌ కెప్టెన్‌ఐపీఎల్‌ 2027ఐపీఎల్‌ క్రికెట్‌యూపీటీ20 లీగ్‌మేరఠ్‌ మావెరిక్స్‌అజింక్య రహానేభారత క్రికెట్‌రింకు సింగ్‌ కెప్టెన్సీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా? వైద్యుల సూచన ఇదే
ఆరోగ్యం

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా? వైద్యుల సూచన ఇదే

వర్షాకాలంలో చెవులను ఇలా కాపాడుకోండి - వైద్యుల సూచన
ఆరోగ్యం

వర్షాకాలంలో చెవులను ఇలా కాపాడుకోండి - వైద్యుల సూచన

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్
బిజినెస్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్
జనరల్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?
టెక్నాలజీ

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...
జనరల్

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..
జనరల్

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం
జనరల్

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?
క్రీడలు

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?
క్రీడలు

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!