21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోల్డెన్ బాల్‌తో చరిత్ర సృష్టించిన రోడ్రి

Writer: Pooja 11:01 AM, 20 జులై, 2026
గోల్డెన్ బాల్‌తో చరిత్ర సృష్టించిన రోడ్రి

ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్పెయిన్ కెప్టెన్ రోడ్రి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. రొనాల్డో, మెస్సీ, ఎంబాపె లాంటి స్టార్ ఆటగాళ్లు గోల్స్‌తో మెరిసిపోతే, రోడ్రి ఆటను నియంత్రించడం, కచ్చితమైన పాసులు ఇవ్వడం, సహచరులకు గోల్స్ చేసే అవకాశాలు కల్పించడంలో తన ప్రత్యేకతను చూపించాడు. ఈ ప్రపంచకప్‌లో అతడు 747 పాసులు పూర్తి చేసి 90 శాతం సక్సెస్ రేట్ నమోదు చేశాడు.

2015లో స్పెయిన్ జట్టులోకి వచ్చిన రోడ్రి, తొలి ఫిఫా ప్రపంచకప్‌ను 2022లో ఆడాడు. కేవలం నాలుగేళ్లకే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 2026 ప్రపంచకప్‌ను స్పెయిన్‌కు అందించడం విశేషం. టోర్నమెంట్ మొత్తం అద్భుత ప్రదర్శన కనబరిచిన అతడికి టోర్నమెంట్ అత్యుత్తమ ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బాల్ అవార్డు లభించింది.

ఇప్పటికే 2024లో బాలోన్ డి'ఓర్ అవార్డును అందుకున్న రోడ్రి, ఆ ఘనత సాధించిన రెండో స్పానిష్ ఆటగాడిగా నిలిచాడు. అలాగే బాలోన్ డి'ఓర్ గెలిచిన తొలి మాంచెస్టర్ సిటీ ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ, ఎంబాపెలను వెనక్కి నెట్టి గోల్డెన్ బాల్‌ను సొంతం చేసుకుని తన కెరీర్‌లో మరో చారిత్రాత్మక ఘనతను నమోదు చేశాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

రోహిత్–కోహ్లీపై స్పష్టత కోరిన యువరాజ్

రోహిత్–కోహ్లీపై స్పష్టత కోరిన యువరాజ్

సింధు విజయం.. రాజమౌళి రిప్లై వైరల్

సింధు విజయం.. రాజమౌళి రిప్లై వైరల్

స్ట్రైక్ ఏషియా టైటిల్ భారత్‌దే

స్ట్రైక్ ఏషియా టైటిల్ భారత్‌దే

స్పెయిన్ విజయంపై మోహన్‌లాల్ స్పందన

స్పెయిన్ విజయంపై మోహన్‌లాల్ స్పందన

అర్జెంటీనాకు షాక్.. ఫైనల్ తర్వాత పరెడెస్‌కు రెడ్ కార్డ్

అర్జెంటీనాకు షాక్.. ఫైనల్ తర్వాత పరెడెస్‌కు రెడ్ కార్డ్

ట్యాగ్లు
రోడ్రిస్పెయిన్గోల్డెన్ బాల్ఫిఫా ప్రపంచకప్ 2026ఫుట్‌బాల్బాలోన్ డిఓర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక
జనరల్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం
జనరల్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ
సినిమాలు

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?
గాసిప్స్

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?

పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన రామచందర్‌రావు
రాజకీయాలు

పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన రామచందర్‌రావు

నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్
సినిమాలు

నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్

బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి
బిజినెస్

బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి

కేరళలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ హవా..
జనరల్

కేరళలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ హవా..

తెలంగాణకు అమిత్ షా..బీజేపీ నేతలతో కీలక భేటీ?
జనరల్

తెలంగాణకు అమిత్ షా..బీజేపీ నేతలతో కీలక భేటీ?

ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన వైరల్ మోనాలిసా..
జనరల్

ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన వైరల్ మోనాలిసా..

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..
సినిమాలు

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు..
జనరల్

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!