7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

Writer: Chandrika 12:11 PM, 7 సెప్టెంబర్, 2026
సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేరళ క్రికెట్‌ లీగ్‌ 2026 ఫైనల్‌ అనంతరం జరిగిన టైటిల్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో భారత క్రికెటర్‌ సంజు శాంసన్‌, మాజీ ఆటగాడు శ్రీశాంత్‌ ప్రవర్తించిన తీరు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒకే రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు క్రికెటర్లు ఎదురుపడినా ఒకరినొకరు పలకరించుకోకపోవడం, కరచాలనం చేసుకోకపోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో సంజు శాంసన్‌, శ్రీశాంత్‌ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది.

గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో శ్రీశాంత్‌.. సంజు శాంసన్‌పై చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులేనని వాదిస్తున్న మరికొందరు.. గతంలో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో ఫైనల్‌ ప్రజెంటేషన్‌ సమయంలో ఇద్దరూ ఎందుకు అలా వ్యవహరించారనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు అసలు కారణం ఏమిటన్నది మాత్రం సంజు లేదా శ్రీశాంత్‌ స్పందిస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

చెపాక్‌లో వైభవ్‌ సూర్యవంశీ మేనియా..
ట్యాగ్లు
సంజు శాంసన్‌శ్రీశాంత్‌కేరళ క్రికెట్‌ లీగ్‌కేరళ క్రికెట్‌ లీగ్‌ 2026భారత క్రికెట్‌కేరళ క్రికెట్‌సంజు శాంసన్‌ వార్తలుశ్రీశాంత్‌ వార్తలువైరల్‌ క్రికెట్‌ వార్తలుక్రికెట్‌ వివాదం
Advertisement

చెపాక్‌లో వైభవ్‌ సూర్యవంశీ మేనియా..

‘భారత్‌పై గెలుపు పాక్‌కు మేలు చేయలేదు’ - మహ్మద్ యూసుఫ్

‘భారత్‌పై గెలుపు పాక్‌కు మేలు చేయలేదు’ - మహ్మద్ యూసుఫ్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా? వైద్యుల సూచన ఇదే
ఆరోగ్యం

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా? వైద్యుల సూచన ఇదే

వర్షాకాలంలో చెవులను ఇలా కాపాడుకోండి - వైద్యుల సూచన
ఆరోగ్యం

వర్షాకాలంలో చెవులను ఇలా కాపాడుకోండి - వైద్యుల సూచన

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్
బిజినెస్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్
జనరల్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?
టెక్నాలజీ

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...
జనరల్

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..
జనరల్

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం
జనరల్

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?
క్రీడలు

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?
క్రీడలు

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!