6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

Writer: Chandrika 08:02 PM, 6 సెప్టెంబర్, 2026
చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

భారత స్టార్‌ పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన చైనా మాస్టర్స్‌ ఫైనల్లో భారత జోడీ తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. షెన్‌జెన్‌ అరేనాలో జరిగిన తుది పోరులో చైనాకు చెందిన హీ జీ టింగ్‌, రెన్‌ జియాంగ్‌ యూను 11-21, 21-13, 21-17తో ఓడించింది. తొలి గేమ్‌లో వెనుకబడిన సాత్విక్‌-చిరాగ్‌.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు.

2023, 2025లో చైనా మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్‌-చిరాగ్‌కు ఇది మూడో ఫైనల్‌. నిర్ణాయక మూడో గేమ్‌లో 16-17తో వెనుకబడిన సమయంలో వరుసగా ఐదు పాయింట్లు సాధించి 1 గంట 10 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించారు. ఈ విజయంతో 2026 సీజన్‌లో వీరిద్దరికీ రెండో BWF వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 750 టైటిల్‌ దక్కింది. మేలో సింగపూర్‌ ఓపెన్‌ను కూడా గెలిచిన ఈ జోడీ.. ఈ నెలలో జరగనున్న ఆసియా క్రీడల్లో టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

ట్యాగ్లు
సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డిచిరాగ్‌ శెట్టిచైనా మాస్టర్స్‌చైనా మాస్టర్స్‌ 2026బ్యాడ్మింటన్‌భారత బ్యాడ్మింటన్‌సూపర్‌ 750సింగపూర్‌ ఓపెన్‌ఆసియా క్రీడలుబ్యాడ్మింటన్‌ ఛాంపియన్స్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..
సినిమాలు

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..
సినిమాలు

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి
షోస్

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?
గాసిప్స్

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..
సినిమాలు

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు
రాజకీయాలు

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ
జనరల్

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..
షోస్

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..
ఓటీటీ

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!
క్రీడలు

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..
టెక్నాలజీ

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!