15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డెన్మార్క్ ఓపెన్‌లో భారత్‌కు షాక్..

Writer: Harika S 02:11 PM, 15 అక్టోబర్, 2026
డెన్మార్క్ ఓపెన్‌లో భారత్‌కు షాక్..

డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ తొలి గేమ్‌ను 21-12తో గెలుచుకుంది. అయితే, తర్వాతి రెండు గేమ్‌లలో 15-21, 19-21తో చైనాకు చెందిన జి టింగ్-రెన్ యు జోడీ చేతిలో ఓటమి పాలైంది.

సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి 11-21, 21-13, 1-21తో ఫర్హాన్ చేతిలో పరాజయం చవిచూడగా, ఉన్నతి హుడా 21-23, 21-16, 16-21తో చైనాకు చెందిన హాన్ కియాన్ చేతిలో ఓడిపోయింది. అయితే, అస్మిత చాలీహా భారత శిబిరానికి ఊరటనిచ్చింది. బల్గేరియాకు చెందిన నల్‌బన్‌టోవాపై 21-18, 22-20తో వరుస గేమ్‌లలో విజయం సాధించి ప్రీక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచింగ్‌ టీమ్‌లోకి యువరాజ్‌ సింగ్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచింగ్‌ టీమ్‌లోకి యువరాజ్‌ సింగ్‌

17 ఏళ్ల తర్వాత పంజాబ్‌లో అంతర్జాతీయ హాకీ..

17 ఏళ్ల తర్వాత పంజాబ్‌లో అంతర్జాతీయ హాకీ..

బీసీసీఐ సెలక్టర్ పదవులపై మాజీ క్రికెటర్ల అనాసక్తి..

బీసీసీఐ సెలక్టర్ పదవులపై మాజీ క్రికెటర్ల అనాసక్తి..

తిలక్ వర్మ ఔటవడంతోనే మ్యాచ్ మలుపు తిరిగింది: సంజు శాంసన్

తిలక్ వర్మ ఔటవడంతోనే మ్యాచ్ మలుపు తిరిగింది: సంజు శాంసన్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి నటరాజన్ రీఎంట్రీ..
ట్యాగ్లు
డెన్మార్క్ ఓపెన్భారత బ్యాడ్మింటన్సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డిచిరాగ్ శెట్టిఆయుష్ శెట్టిఉన్నతి హుడాఅస్మిత చాలీహా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి నటరాజన్ రీఎంట్రీ..

బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ప్రజ్ఞాన్ ఓజా?

బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ప్రజ్ఞాన్ ఓజా?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌బీఐ రుణ వడ్డీ రేట్లు పెంపు..
బిజినెస్

ఎస్‌బీఐ రుణ వడ్డీ రేట్లు పెంపు..

కాప్రా చెరువు అభివృద్ధిలో హైడ్రా
జనరల్

కాప్రా చెరువు అభివృద్ధిలో హైడ్రా

అమరావతిలో జాతీయ సరస్ మేళా-2026.. మహిళా శక్తిపై రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు
జనరల్

అమరావతిలో జాతీయ సరస్ మేళా-2026.. మహిళా శక్తిపై రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు

తెలంగాణలో విద్యుత్ కోతలపై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
రాజకీయాలు

తెలంగాణలో విద్యుత్ కోతలపై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు

సింగరేణిపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
రాజకీయాలు

సింగరేణిపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..

పక్కోళ్ల జీవితాల్లోకి తొంగి చూడటమే బిగ్‌బాస్.. నాగార్జున పాత వీడియో వైరల్!
షోస్

పక్కోళ్ల జీవితాల్లోకి తొంగి చూడటమే బిగ్‌బాస్.. నాగార్జున పాత వీడియో వైరల్!

డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్.. సింగరేణి పర్యటన సినిమా ప్రమోషన్ అంటూ విమర్శలు
రాజకీయాలు

కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్.. సింగరేణి పర్యటన సినిమా ప్రమోషన్ అంటూ విమర్శలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ.. రేపు అఖిలపక్ష సమావేశం
రాజకీయాలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ.. రేపు అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచింగ్‌ టీమ్‌లోకి యువరాజ్‌ సింగ్‌
క్రీడలు

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచింగ్‌ టీమ్‌లోకి యువరాజ్‌ సింగ్‌

హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలకు విస్తృత ప్రచారం..
జనరల్

హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలకు విస్తృత ప్రచారం..

ఓట్ల తొలగింపు ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

ఓట్ల తొలగింపు ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!