24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రేయస్ అయ్యర్‌కు తొలి టీ20 కెప్టెన్సీ విజయం..

Writer: Chandrika 10:51 AM, 24 జులై, 2026
శ్రేయస్ అయ్యర్‌కు తొలి టీ20 కెప్టెన్సీ విజయం..

జింబాబ్వేతో గురువారం జరిగిన తొలి టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన తొలి విజయాన్ని నమోదు చేశాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస పరాజయాల తర్వాత భారత జట్టు జింబాబ్వే టూర్‌ను విజయంతో ఆరంభించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లో 50 పరుగులు చేసి నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో మెరుపులు మెరిపిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ కెప్టెన్‌గా తొలి విజయాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైభవ్ సూర్యవంశీ నిర్భయంగా బ్యాటింగ్ చేసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని, జింబాబ్వే పిచ్‌లపై అతడికి మంచి అనుభవం ఉండటం అతని ఆటలో కనిపించిందని ప్రశంసించారు. అలాగే పునరాగమనం చేసిన మయాంక్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడారు. ఈ మ్యాచ్‌తో శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన తొలి కెప్టెన్‌గా అరుదైన ప్రపంచ రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు శుభారంభం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు శుభారంభం

ఇండియా వర్సెస్ జింబాబ్వే: తొలి మ్యాచ్‌లో భారత్ విజయం

ఇండియా వర్సెస్ జింబాబ్వే: తొలి మ్యాచ్‌లో భారత్ విజయం

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల

చైనా ఓపెన్‌లో సింధు ఔట్

చైనా ఓపెన్‌లో సింధు ఔట్

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట

ట్యాగ్లు
శ్రేయస్ అయ్యర్భారత్ వర్సెస్ జింబాబ్వేవైభవ్ సూర్యవంశీటీమిండియాటీ20 క్రికెట్మయాంక్ యాదవ్శ్రేయస్ కెప్టెన్సీక్రికెట్ వార్తలుటీ20 రికార్డులుభారత క్రికెట్
AdvertisementAdvertisement
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉడకబెట్టిన పల్లీలు తీసుకోవాలని వైద్యుల సూచన
ఆరోగ్యం

ఉడకబెట్టిన పల్లీలు తీసుకోవాలని వైద్యుల సూచన

దేశంలో అత్యంత సంపన్న జిల్లా ఏదో తెలుసా?
జనరల్

దేశంలో అత్యంత సంపన్న జిల్లా ఏదో తెలుసా?

పిల్లల ఊబకాయంపై వైద్యుల అత్యవసర సూచనలు
ఆరోగ్యం

పిల్లల ఊబకాయంపై వైద్యుల అత్యవసర సూచనలు

విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ?
బిజినెస్

విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ?

పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చర్యలు..
జనరల్

పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చర్యలు..

నీట్‌లో మార్పులకు కేంద్రం అడుగులు..
జనరల్

నీట్‌లో మార్పులకు కేంద్రం అడుగులు..

పార్లమెంట్‌లో బయటపడిన ఎన్‌టీఏ సంచలన వివరాలు
జనరల్

పార్లమెంట్‌లో బయటపడిన ఎన్‌టీఏ సంచలన వివరాలు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త ఊపు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త ఊపు

బెంగళూరులో డీకే శివకుమార్-విజయ్ భేటీ..
జనరల్

బెంగళూరులో డీకే శివకుమార్-విజయ్ భేటీ..

రామాయణకి సోని సపోర్ట్...మరి వారణాసికి?
సినిమాలు

రామాయణకి సోని సపోర్ట్...మరి వారణాసికి?

ఓటీటీలోకి 'నాగ బంధం'..
ఓటీటీ

ఓటీటీలోకి 'నాగ బంధం'..

తొలి షెడ్యూల్ పూర్తి.. జెట్ స్పీడులో క్రేజీ మల్టీస్టారర్!
సినిమాలు

తొలి షెడ్యూల్ పూర్తి.. జెట్ స్పీడులో క్రేజీ మల్టీస్టారర్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!