5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!

Writer: Harika S 05:43 AM, 5 సెప్టెంబర్, 2026
పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!

టీమిండియా స్టార్ బ్యాటర్, టెస్ట్‌, వన్డే కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ పంజాబ్‌లో జరిగే షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ టోర్నీలో ఫజిల్కా ఫాల్కన్స్ తరఫున గిల్ ఆడనున్నాడు. సెప్టెంబర్ 5న బటిండా రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించిన గిల్, శ్రీలంక టెస్ట్ సిరీస్ కారణంగా టోర్నీ తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో సన్వీర్ సింగ్ జట్టుకు నాయకత్వం వహించగా, ఫాల్కన్స్ మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం సాధించి, రెండు ఓటములతో ఆరు జట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

షేర్-ఎ-పంజాబ్ లీగ్‌లో గిల్‌తో పాటు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ, పేసర్ అర్ష్‌దీప్ సింగ్, పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్, ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధీర్ వంటి పలువురు స్టార్లు కూడా ఆడుతున్నారు. టీ20ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో గిల్ భారత జట్టు నుంచి దూరమయ్యాడు. 2025 డిసెంబర్‌లో తన 36వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తర్వాత అతడు ఇప్పటివరకు టీ20 జట్టులోకి తిరిగి రాలేదు. ఈ లీగ్‌లో మంచి ప్రదర్శన చేసి మరోసారి టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకోవాలని గిల్ భావిస్తున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

ట్యాగ్లు
శుభ్‌మన్ గిల్షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్టీమిండియాభారత టీ20 జట్టుఫజిల్కా ఫాల్కన్స్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!
క్రీడలు

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?
గాసిప్స్

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!
ఆరోగ్యం

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఒకేసారి ఇన్ని స్కీమ్స్ ప్రారంభం!
బిజినెస్

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఒకేసారి ఇన్ని స్కీమ్స్ ప్రారంభం!

వచ్చే నెలలో Nvidia RTX Spark PCs లాంచ్.. లోకల్ AI కోసం కొత్త ఫీచర్లు!
టెక్నాలజీ

వచ్చే నెలలో Nvidia RTX Spark PCs లాంచ్.. లోకల్ AI కోసం కొత్త ఫీచర్లు!

మాధవన్ ‘GDN’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఓటీటీ

మాధవన్ ‘GDN’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం.. ఈ రోజుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకంటే?
జనరల్

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం.. ఈ రోజుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకంటే?

నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి? పాటించాల్సిన నియమాలు, ప్రయోజనాలు ఇవే
జనరల్

నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి? పాటించాల్సిన నియమాలు, ప్రయోజనాలు ఇవే

ఈరోజు రాశిఫలాలు: ఈ 5 రాశులకు భారీ ప్రయోజనాలు.. మీ రాశి ఏంటో చూడండి!
జనరల్

ఈరోజు రాశిఫలాలు: ఈ 5 రాశులకు భారీ ప్రయోజనాలు.. మీ రాశి ఏంటో చూడండి!

ఈరోజు పంచాంగం.. ముఖ్యమైన సమయాలు, ఉపాధ్యాయ దినోత్సవం
జనరల్

ఈరోజు పంచాంగం.. ముఖ్యమైన సమయాలు, ఉపాధ్యాయ దినోత్సవం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం
సినిమాలు

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ
సినిమాలు

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!