4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

Writer: Chandrika 02:41 PM, 4 సెప్టెంబర్, 2026
అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

భారత క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా తన ఆటతో పాటు సరదా స్పందనలతో అభిమానులను ఆకట్టుకుంటుంటాడు. తాజాగా విరాట్‌ కోహ్లీ కుమారుడు అకాయ్‌ను ఉద్దేశించి ఓ ఇన్‌ఫ్లూయెన్సర్‌ చేసిన సరదా రీల్‌కు గిల్‌ ఇచ్చిన స్పందన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ రీల్‌లో సదరు ఇన్‌ఫ్లూయెన్సర్‌ అకాయ్‌కు టీచర్‌గా నటిస్తూ.. అతడి తల్లిదండ్రులను స్కూల్‌కు తీసుకురావాలని సరదాగా చెప్పింది.

ఈ రీల్‌ను చూసిన గిల్‌.. విరాట్‌ను ఉద్దేశిస్తూ ‘బ్రదర్‌.. కంగారొద్దు. నేను చూసుకుంటా’ అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశాడు. దీనికి ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా స్పందిస్తూ.. ‘సోమవారం ఉదయం 11 గంటలకు కలవండి. డైరీని మరిచిపోవద్దు’ అంటూ సరదాగా బదులిచ్చింది. దీంతో ఈ కామెంట్లపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అకాయ్‌కు గిల్‌ బాబాయ్‌ అయిపోయాడంటూ అభిమానులు సరదా కామెంట్లు చేస్తుండటంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ట్యాగ్లు
విరాట్‌ కోహ్లీశుభ్‌మన్‌ గిల్‌అకాయ్‌ కోహ్లీభారత క్రికెట్‌వైరల్‌ రీల్‌సోషల్‌ మీడియాక్రికెట్‌ వైరల్‌ వార్తలుగిల్‌ కామెంట్‌విరాట్‌ కోహ్లీ కుమారుడుక్రికెట్‌ అభిమానులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?
రివ్యూలు

రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...
క్రీడలు

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!
జనరల్

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?
షోస్

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం
షోస్

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్
గాసిప్స్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం
జనరల్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...
సినిమాలు

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!