
జనరల్

ఎలెనా స్విటోలినా, గైల్ మోన్‌ఫిల్స్ దంపతులు యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్‌ఫైనల్‌లో సినియకోవా, హెన్రీ పాటన్ జోడీపై 5-4, 4-5, 10-8తో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేశారు. మరో క్వార్టర్‌ఫైనల్‌లో కరోలినా ముచోవా, జాకబ్ మెన్సిక్ జోడీ 4-1, 5-3తో ఎమ్మా నవారో, టామీ పాల్ ద్వయాన్ని ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.
ఇదే టోర్నీలో సెరెనా విలియమ్స్, కార్లోస్ అల్కారజ్ జోడీ క్వార్టర్‌ఫైనల్లో బెలిండా బెన్సిక్, కొబోలి చేతిలో 4-5, 1-4తో ఓటమిపాలైంది. మరోవైపు ఆండ్రే రుబ్లేవ్, మిర్రా ఆండ్రీవా జోడీ 4-1, 4-5, 10-5తో రూడ్, ష్నైడర్ ద్వయంపై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు గురువారం జరగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!