1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

Writer: Nithish 03:15 PM, 1 సెప్టెంబర్, 2026
టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ గాయపడినట్లు సమాచారం. తొడ కండరాల గాయంతో కొంతకాలంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్న హార్దిక్ ఇటీవల పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం వెలువడింది.

దీంతో అఫ్గాన్ సిరీస్‌కు హార్దిక్ అందుబాటులోకి వస్తాడని అభిమానులు భావించారు. అయితే తాజాగా శిక్షణ సమయంలో అతడి కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో హార్దిక్ రీఎంట్రీపై సందేహాలు నెలకొన్నాయి. ఈ సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ ఈ వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. జట్టు ప్రకటన సమయంలోనే హార్దిక్ పాండ్య అందుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ

పాకిస్ధాన్ క్రికెట్ లో భారీ ప్రక్షాళన

పాకిస్ధాన్ క్రికెట్ లో భారీ ప్రక్షాళన

ట్యాగ్లు
హార్దిక్ పాండ్యటీమిండియాఅఫ్గానిస్థాన్ టీ20 సిరీస్క్రికెట్హార్దిక్ గాయంబీసీసీఐభారత క్రికెట్ జట్టుటీ20 క్రికెట్హార్దిక్ రీఎంట్రీక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!
రాజకీయాలు

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
జనరల్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!
జనరల్

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ
క్రీడలు

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌
జనరల్

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు
జనరల్

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్
సినిమాలు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!
క్రీడలు

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి
సినిమాలు

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?
రివ్యూలు

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
జనరల్

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!