9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా

Writer: Pooja 10:25 PM, 8 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా

భారత హాకీ జట్ల జెర్సీ రంగుపై నెలకొన్న చర్చకు తెరపడింది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు సంప్రదాయ నీలం రంగు జెర్సీలతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో హాకీ ఇండియా కాషాయం రంగు జెర్సీని పరిచయం చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. మాజీ కెప్టెన్‌ వీరెన్‌ రాస్కిన్హా సహా పలువురు ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే సింథటిక్‌ టర్ఫ్‌తో నీలం రంగు కలిసిపోయే అవకాశం ఉండటంతో ఆటగాళ్లను స్పష్టంగా గుర్తించేందుకు ప్రత్యామ్నాయ రంగును ఎంచుకున్నట్లు హాకీ ఇండియా వివరణ ఇచ్చింది.

ఆసియా క్రీడల నేపథ్యంలో భారత ఒలింపిక్‌ సంఘం జట్టు జెర్సీపై హాకీ ఇండియా అభిప్రాయాన్ని కోరింది. దీనికి స్పందించిన హాకీ ఇండియా కోశాధికారి శేఖర్‌ మనోహరన్‌ నీలం రంగును తొలి ఎంపికగా, కాషాయం రంగును రెండో ఎంపికగా సూచించినట్లు తెలిపారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్లు మరోసారి సంప్రదాయ నీలం జెర్సీలతోనే బరిలోకి దిగనున్నట్లు స్పష్టమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్

లోనావాలాలో సచిన్ టెండూల్కర్ భారీ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్..!

లోనావాలాలో సచిన్ టెండూల్కర్ భారీ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్..!

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్

ట్యాగ్లు
భారత హాకీఆసియా క్రీడలుహాకీ ఇండియాటీమిండియాభారత హాకీ జట్టుక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
పీసీబీ విచారణ వెనుక అసలు కారణమేంటి?

పీసీబీ విచారణ వెనుక అసలు కారణమేంటి?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్
సినిమాలు

ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్

మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్
సినిమాలు

మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్
జనరల్

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...
గాసిప్స్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు
జనరల్

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు

రిషికేశ్‌లో జపాన్ రాయబారి ఆధ్యాత్మిక అనుభూతి
జనరల్

రిషికేశ్‌లో జపాన్ రాయబారి ఆధ్యాత్మిక అనుభూతి

ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన
జనరల్

ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన

వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన
జనరల్

వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన

అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం
రాజకీయాలు

అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం

చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం
జనరల్

చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా
క్రీడలు

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్
షోస్

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!