3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!

Writer: Harika S 07:56 AM, 3 సెప్టెంబర్, 2026
జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!

జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించారు. బుధవారం జరిగిన అండర్-18 బాలుర 400 మీటర్ల రేసులో రాము 47.21 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన మానస్ రజతం, కేరళకు చెందిన ఎబిన్ కాంస్య పతకం గెలుచుకున్నారు.

బాలుర హెప్టాథ్లాన్‌లోనూ తెలంగాణకు పతకం లభించింది. సోము 4,587 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన నాగర్ స్వర్ణం, పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వప్నిల్ రజతం సాధించారు. ఈ విజయాలతో జాతీయ స్థాయి యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!

మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ వేదిక.. ఆరు జట్లతో మెగా టోర్నీ!

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

ట్యాగ్లు
జాతీయ యూత్ అథ్లెటిక్స్తెలంగాణ క్రీడాకారులురాముసోముఅథ్లెటిక్స్భారత క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!
క్రీడలు

జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!

కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!
క్రీడలు

కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!

మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ వేదిక.. ఆరు జట్లతో మెగా టోర్నీ!
క్రీడలు

మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ వేదిక.. ఆరు జట్లతో మెగా టోర్నీ!

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడా? పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు!
జనరల్

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!

పెళ్లైన ఐదు నెలలకే బాద్‌షా విడాకులు.. భార్యకు భరణంగా ఎన్ని కోట్లు ఇచ్చాడంటే?

పవన్‌ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో యువకుడు మృతి

ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్
సినిమాలు

ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్

నాపై ఎవరు ఆరోపణలు చేయించారో తెలుసు: మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

చిన్నారెడ్డికి చెక్..? ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి!

తమిళనాడు ఆలయాల్లో ఇక మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ!

అనుష్క, విరాట్ లండన్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు? అసలు కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!