9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్

Writer: Chandrika 12:02 PM, 9 సెప్టెంబర్, 2026
మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్

యూఎస్‌ ఓపెన్ 2026 క్వార్టర్‌ఫైనల్‌లో ఇద్దరు అమెరికా ఆటగాళ్లు ఫ్రాన్సెస్ టియాఫో, 22 ఏళ్ల అలెక్స్ మైకెల్సెన్ మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. తొలి రెండు సెట్లలో మైకెల్సెన్ అద్భుతంగా ఆడి 7-5, 6-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. దీంతో మిగిలిన మూడు సెట్లలో ఒక్కటి గెలిస్తేనే సెమీస్‌కు చేరే పరిస్థితి ఏర్పడింది. అయితే టియాఫో తన అనుభవాన్ని ఉపయోగించి పోరులోకి బలంగా తిరిగొచ్చాడు. మూడో సెట్‌ను 7-5తో, నాలుగో సెట్‌ను 6-3తో గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక ఐదో సెట్‌కు తీసుకెళ్లాడు.

చివరి సెట్‌లోనూ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. కీలక సమయాల్లో టియాఫో ఒత్తిడిని అధిగమించి టైబ్రేక్‌ను 7-6(10-6)తో గెలిచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. దాదాపు ఐదు గంటలపాటు సాగిన మ్యాచ్ అనంతరం ఓటమి బాధతో మైకెల్సెన్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే టియాఫో అతడిని ఆలింగనం చేసుకుని ఓదార్చాడు. యువ ఆటగాడిపై టియాఫో చూపించిన ఆప్యాయతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ పతకాల జోరు..
ట్యాగ్లు
ఫ్రాన్సెస్ టియాఫోఅలెక్స్ మైకెల్సెన్యూఎస్ ఓపెన్ 2026యూఎస్ ఓపెన్టెన్నిస్టెన్నిస్ వార్తలుయూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్టియాఫో కమ్‌బ్యాక్మైకెల్సెన్ కన్నీళ్లువైరల్ వీడియో
Advertisement

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ పతకాల జోరు..

మళ్లీ బ్లూలో భారత హాకీ జట్లు..

మళ్లీ బ్లూలో భారత హాకీ జట్లు..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..
జనరల్

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..
జనరల్

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య
సినిమాలు

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య

బిగ్‌బాస్‌ తెలుగు  10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్

వినాయక చవితికి ఏపీ ప్రభుత్వం శుభవార్త..
జనరల్

వినాయక చవితికి ఏపీ ప్రభుత్వం శుభవార్త..

కన్సల్టెన్సీ వ్యవహారాలపై యూట్యూబర్ నందనను ప్రశ్నించిన పోలీసులు..
జనరల్

కన్సల్టెన్సీ వ్యవహారాలపై యూట్యూబర్ నందనను ప్రశ్నించిన పోలీసులు..

అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్...
జనరల్

అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్...

కాళోజీతో అనుబంధాన్ని స్మరించుకున్న కేసీఆర్..
జనరల్

కాళోజీతో అనుబంధాన్ని స్మరించుకున్న కేసీఆర్..

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్
క్రీడలు

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..
క్రీడలు

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!