Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యువ తారల మధ్య టైటిల్ పోరు

10:43 AM, 5 జూన్, 2026
యువ తారల మధ్య టైటిల్ పోరు

ఆద్యంతం అనూహ్య ఫలితాలతో ఆసక్తికరంగా సాగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ ప్రత్యర్థులు ఖరారయ్యారు. క్వాలిఫయర్ మాయా ఖాలీన్‌స్కా (పోలెండ్) మరియు 19 ఏళ్ల రష్యా క్రీడాకారిణి మిర్రా ఆండ్రీవా మధ్య శనివారం టైటిల్ పోరు జరగనుంది. ఈ ఇద్దరికీ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

గురువారం జరిగిన సెమీఫైనల్లో ఖాలీన్‌స్కా 7-6 (7-4), 6-4 తేడాతో 25వ సీడ్ ష్నైడర్‌ను ఓడించింది. తొలి సెట్ టైబ్రేక్‌కు వెళ్లి ఉత్కంఠ రేపింది. మరో సెమీఫైనల్లో ఆండ్రీవా 6-1, 6-3తో ఉక్రెయిన్‌కు చెందిన మార్టా కోస్ట్యూక్‌ను సునాయాసంగా ఓడించింది. రెండేళ్ల క్రితం ఇదే టోర్నీలో సెమీఫైనల్లో ఓడిన ఆండ్రీవా ఈసారి ఫైనల్ చేరి 21వ శతాబ్దంలో మూడో పిన్న వయస్కురాలిగా నిలిచింది. అలాగే 2005 తర్వాత జన్మించిన క్రీడాకారిణుల్లో మేజర్ సింగిల్స్ ఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కరచాలనం జరగలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం..

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం..

శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?

శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?

కోహ్లీ దూరమైతే గైక్వాడ్‌కు అవకాశం?

కోహ్లీ దూరమైతే గైక్వాడ్‌కు అవకాశం?

వైభవ్ సూర్య వంశీ ఇన్కమ్ టాక్స్ పై హాట్ డిస్కర్షన్

వైభవ్ సూర్య వంశీ ఇన్కమ్ టాక్స్ పై హాట్ డిస్కర్షన్

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

ట్యాగ్లు
ఫ్రెంచ్ ఓపెన్టెన్నిస్మహిళల సింగిల్స్మిర్రా ఆండ్రీవామాయా ఖాలీన్‌స్కాగ్రాండ్ స్లామ్క్రీడా వార్తలుఫైనల్ మ్యాచ్రష్యా ఉక్రెయిన్రోలాండ్ గారోస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు
రాజకీయాలు

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు

ప్రపంచ అనిశ్చితుల మధ్య వడ్డీ రేట్లపై యథాతథ నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
బిజినెస్

ప్రపంచ అనిశ్చితుల మధ్య వడ్డీ రేట్లపై యథాతథ నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

జూన్ 6 నిరసనపై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
జనరల్

జూన్ 6 నిరసనపై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..
సినిమాలు

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్
సినిమాలు

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా
గాసిప్స్

లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా

ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం..
క్రీడలు

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం..

శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు
జనరల్

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!