3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

Writer: Chandrika 11:45 AM, 3 సెప్టెంబర్, 2026
యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

యూఎస్‌ ఓపెన్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ భారీ సంచలనాన్ని త్రుటిలో తప్పించుకున్నాడు. దాదాపు ఐదు గంటలపాటు సాగిన మారథాన్‌ తొలి రౌండ్‌ పోరులో ఇటలీకి చెందిన లొరెంజో సొనెగోను 6-4, 3-6, 6-7 (7-9), 7-5, 6-4తో ఓడించాడు. తొలి సెట్‌ గెలిచిన జ్వెరెవ్‌ తర్వాతి రెండు సెట్లను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు. అయితే నాలుగో సెట్‌లో కీలక సమయంలో పుంజుకుని మ్యాచ్‌ను నిర్ణాయక సెట్‌కు తీసుకెళ్లాడు. ఐదో సెట్‌లో బ్రేక్‌ సాధించి విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్‌ 12 ఏస్‌లు, 61 విన్నర్లు కొట్టగా.. సొనెగో 43 అనవసర తప్పిదాలతో నష్టపోయాడు. కొబోలి, టేలర్‌ ఫ్రిట్జ్‌, ముసెట్టి, సెరుండొలో, బెలుచి, మెద్వెదెవ్‌ కూడా తదుపరి రౌండ్లకు చేరుకున్నారు.

మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ జెస్సికా పెగులా రెండో రౌండ్లో సోఫియా కెనిన్‌ను సులభంగా ఓడించి మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో సీడ్‌ ఎలెనా రిబకినా, నాలుగో సీడ్‌ కొకో గాఫ్‌, ఐదో సీడ్‌ మిర్రా ఆండ్రీవా కూడా ముందంజ వేశారు. మ్యాడిసన్‌ కీస్‌, బెలిండా బెన్సిచ్‌, ఎలిసబెట్టా కొచ్చరెట్టో, ఎలిస్‌ మెర్టెన్స్‌ తదితరులు కూడా విజయాలు అందుకున్నారు. మరోవైపు ఫ్రాన్స్‌ వెటరన్‌ గేల్‌ మోన్‌ఫిల్స్‌ తన 40వ పుట్టినరోజున ప్రత్యేక విజయాన్ని నమోదు చేశాడు. పరాగ్వేకు చెందిన డేనియల్‌ వలెజోపై విజయం సాధించి యూఎస్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. దీంతో 40 ఏళ్ల వయసులో యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ మ్యాచ్‌ గెలిచిన జిమ్మీ కానర్స్‌ తర్వాతి అతి పెద్ద వయసు ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇదే తన చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ అని, ప్రస్తుత సీజన్‌ తర్వాత ఆటగాడిగా కొనసాగనని మోన్‌ఫిల్స్‌ ఇప్పటికే ప్రకటించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!

జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!

కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!

కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!

మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ వేదిక.. ఆరు జట్లతో మెగా టోర్నీ!

మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ వేదిక.. ఆరు జట్లతో మెగా టోర్నీ!

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్

ట్యాగ్లు
యూఎస్‌ ఓపెన్‌అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌లొరెంజో సొనెగోజెస్సికా పెగులాకొకో గాఫ్‌మిర్రా ఆండ్రీవాటేలర్‌ ఫ్రిట్జ్‌డేనియల్‌ మెద్వెదెవ్‌గేల్‌ మోన్‌ఫిల్స్‌టెన్నిస్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..
క్రీడలు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..
జనరల్

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌
జనరల్

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?
గాసిప్స్

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..
జనరల్

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ
జనరల్

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు
జనరల్

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు
జనరల్

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
రాజకీయాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!