21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీమ్‌ఇండియాపై తన నిబద్ధత గురించి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు!

Writer: Chandrika 03:29 PM, 15 మే, 2026
టీమ్‌ఇండియాపై తన నిబద్ధత గురించి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు!

విరాట్ కోహ్లీ టీమ్‌ఇండియాలో తన భవిష్యత్తు, జట్టుపై నిబద్ధత గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లీ, వన్డేల్లో మాత్రం జట్టుకు ఉపయోగపడతానని భావిస్తే ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని తెలిపాడు. అయితే ప్రతిసారీ తన నిబద్ధతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం మాత్రం ఇష్టంలేదని స్పష్టం చేశాడు.

ఏడాది పొడవునా ఫిట్‌నెస్‌, సన్నద్ధత విషయంలో కఠినంగా ఉంటానని కోహ్లీ పేర్కొన్నాడు. భారత టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణిస్తూ, ఆ సమయంలో జట్టులో ఐక్యత, బలమైన బెంచ్ స్ట్రెంత్‌, విదేశాల్లో సాధించిన విజయాలు ప్రత్యేకమని తెలిపాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై కూడా స్పందించిన కోహ్లీ, అది తాను ఒక్కడే తీసుకునే నిర్ణయం కాదని చెప్పాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

రోహిత్–కోహ్లీపై స్పష్టత కోరిన యువరాజ్

రోహిత్–కోహ్లీపై స్పష్టత కోరిన యువరాజ్

సింధు విజయం.. రాజమౌళి రిప్లై వైరల్

సింధు విజయం.. రాజమౌళి రిప్లై వైరల్

స్ట్రైక్ ఏషియా టైటిల్ భారత్‌దే

స్ట్రైక్ ఏషియా టైటిల్ భారత్‌దే

స్పెయిన్ విజయంపై మోహన్‌లాల్ స్పందన

స్పెయిన్ విజయంపై మోహన్‌లాల్ స్పందన

గోల్డెన్ బాల్‌తో చరిత్ర సృష్టించిన రోడ్రి

గోల్డెన్ బాల్‌తో చరిత్ర సృష్టించిన రోడ్రి

ట్యాగ్లు
విరాట్ కోహ్లీటీమ్ ఇండియావన్డే వరల్డ్ కప్భారత క్రికెట్కోహ్లీ ఇంటర్వ్యూక్రికెట్ వార్తలుటీమ్ ఇండియా సెలక్షన్కోహ్లీ ఫిట్‌నెస్బీసీసీఐటెస్టు క్రికెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిస్టర్ 2.0

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్
బిజినెస్

పసిడి, వెండి ధరలు మళ్లీ జంప్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని
జనరల్

చలో పార్లమెంట్‌తో దద్దరిల్లిన దేశ రాజధాని

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ
జనరల్

శ్రీవారి దర్శనం కోసం భారీ క్యూ

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం
జనరల్

నీట్ వివాదంతో పార్లమెంట్ స్తంభనం

ఆస్పత్రి నుంచే పోరాటం కొనసాగిస్తా - వాంగ్‌చుక్
జనరల్

ఆస్పత్రి నుంచే పోరాటం కొనసాగిస్తా - వాంగ్‌చుక్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక
జనరల్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం
జనరల్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ
సినిమాలు

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!