
జనరల్

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో తొలిసారిగా హాఫ్‌టైమ్ షోను నిర్వహించి ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచ ప్రఖ్యాత సంగీత తారలు షకీరా, జస్టిన్ బీబర్, BTS, మడోన్నా తమ అద్భుత ప్రదర్శనలతో అభిమానులను అలరించి వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు.
ఈ కార్యక్రమంలో క్రిస్ మార్టిన్, మప్పెట్స్, "టెడ్ లాసో" నటులు జేసన్ సుడైకిస్, బ్రెండన్ హంట్, సంగీత దర్శకుడు గుస్తావో డుడామెల్, న్యూయార్క్ ఫిల్‌హార్మోనిక్, వెనిజులా సిమోన్ బొలివార్ సింఫనీ ఆర్కెస్ట్రా, చిన్నారుల గాన బృందం కూడా పాల్గొన్నారు. ఈ హాఫ్‌టైమ్ షో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!