
సినిమాలు

2026 ఫిఫా వరల్డ్ కప్ విజేతలకు చరిత్రలో తొలిసారిగా ట్రోఫీ, విజేతల పతకాలతో పాటు ప్రత్యేక ఛాంపియన్‌షిప్ రింగ్స్ కూడా అందించనున్నారు. టోర్నీ సంవత్సరాన్ని గుర్తుగా మొత్తం 2,026 రింగ్స్ తయారు చేస్తున్నట్లు సమాచారం.
వీటిలో 30 రింగ్స్ విజేత జట్టు ఆటగాళ్లు, కోచ్‌ల కోసం ప్రత్యేకంగా కేటాయించగా, మిగిలిన 1,996 రింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి రింగ్‌పై ఒక వైపు వరల్డ్ కప్ ట్రోఫీ, మరోవైపు విజేత దేశానికి సంబంధించిన ప్రత్యేక గుర్తు ఉంటుంది. ఫైనల్ అనంతరం విజేత కెప్టెన్, హెడ్ కోచ్‌కు తాత్కాలిక రింగ్స్ అందజేసి, అనంతరం వారి కొలతలకు అనుగుణంగా ప్రత్యేక రింగ్స్ అందించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!