
సినిమాలు

పిల్లల డిజిటల్ జీవితంపై తల్లిదండ్రుల నియంత్రణను పెంచేలా ఆపిల్ కొత్త ‘చైల్డ్ అకౌంట్స్’ ఫీచర్ను ప్రకటించింది. WWDC 2026లో పరిచయమైన ఈ ఫీచర్ ద్వారా యాప్ వినియోగం, వెబ్ యాక్సెస్, కమ్యూనికేషన్ వంటి అంశాలను తల్లిదండ్రులు సులభంగా నియంత్రించవచ్చు.
ఆస్క్ టు బ్రౌజ్, ఆస్క్ టు బై, టైమ్ అలవెన్సెస్ కొత్త స్క్రీన్ టైమ్ డిజైన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 13 ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరి ఖాతా ఏర్పాటు చేయాల్సి ఉండగా, 18 ఏళ్ల వరకు కూడా ఈ పరిమితులు వర్తిస్తాయి. సోషల్ మీడియా ప్రభావం, పిల్లల భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!