18, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూజర్లపై యాపిల్ ధరల భారం

Writer: Shivani K 09:45 PM, 18 జులై, 2026
యూజర్లపై యాపిల్ ధరల భారం

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరలను పెంచిన తర్వాత ఇప్పుడు యాపిల్ మ్యూజిక్ మరియు యాపిల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ధరలను కూడా పెంచింది. ఈ ధరల పెంపు వ్యక్తిగత, ఫ్యామిలీ మరియు స్టూడెంట్ యూజర్లపై ప్రభావం చూపనుంది. మ్యూజిక్ లైసెన్సింగ్ ఖర్చులు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ వెల్లడించింది. భారత్‌తో పాటు అమెరికా, యూరప్ మార్కెట్లలో కూడా ఈ పెంపు అమల్లోకి వచ్చింది.

సవరించిన ధరల ప్రకారం, యాపిల్ మ్యూజిక్ వ్యక్తిగత ప్లాన్ నెలకు రూ.119 నుంచి రూ.139కి పెరిగింది. ఫ్యామిలీ ప్లాన్ రూ.179 నుంచి రూ.229కు, స్టూడెంట్ ప్లాన్ రూ.59 నుంచి రూ.69కు పెరిగింది. యాపిల్ వన్ ప్లాన్ ధరలు కూడా పెరిగాయి. వ్యక్తిగత ప్లాన్ రూ.175 నుంచి రూ.195కు, ఫ్యామిలీ ప్లాన్ రూ.235 నుంచి రూ.295కు, ప్రీమియం ప్లాన్ రూ.899 నుంచి రూ.995కు పెంచారు. ఈ కొత్త ధరలు యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తక్కువ ఖర్చుతో వైఫై సిగ్నల్ మెరుగుపరచండి

తక్కువ ఖర్చుతో వైఫై సిగ్నల్ మెరుగుపరచండి

1Password కొత్త అప్‌డేట్.. ఇదే!

1Password కొత్త అప్‌డేట్.. ఇదే!

తొలి ప్రైవేట్ రాకెట్‌కు కౌంట్‌డౌన్

తొలి ప్రైవేట్ రాకెట్‌కు కౌంట్‌డౌన్

మీరా మురాటి సంస్థ నుంచి ‘ఇంక్‌లింగ్’ ఏఐ మోడల్..

మీరా మురాటి సంస్థ నుంచి ‘ఇంక్‌లింగ్’ ఏఐ మోడల్..

ఎన్విడియాతో చేతులు కలిపిన ఫుజిత్సు..

ఎన్విడియాతో చేతులు కలిపిన ఫుజిత్సు..

ట్యాగ్లు
యాపిల్యాపిల్ మ్యూజిక్యాపిల్ వన్ధరల పెంపుటెక్నాలజీ వార్తలుభారత్ మార్కెట్డిజిటల్ సేవలుస్ట్రీమింగ్ సేవలుగ్లోబల్ మార్కెట్లుసబ్‌స్క్రిప్షన్ ప్లాన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఏఐ సృష్టికర్తలకు ప్రాణభయం..

ఏఐ సృష్టికర్తలకు ప్రాణభయం..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొలువుల కుంభమేళా అని చెప్పి.. కుంభకోణాల కుంభమేళా చేస్తున్నారు.. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్
రాజకీయాలు

కొలువుల కుంభమేళా అని చెప్పి.. కుంభకోణాల కుంభమేళా చేస్తున్నారు.. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్

చెన్నమ్మ మృతితో దేవెగౌడ కుటుంబంలో విషాదం
రాజకీయాలు

చెన్నమ్మ మృతితో దేవెగౌడ కుటుంబంలో విషాదం

అరుణ్ దేవ్ ప్రతిభకు జాతీయ పురస్కారం
సినిమాలు

అరుణ్ దేవ్ ప్రతిభకు జాతీయ పురస్కారం

జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ ఘన విజయం
సినిమాలు

జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ ఘన విజయం

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు కీలకం
జనరల్

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు కీలకం

ధరణి భూ రికార్డులపై రేవంత్ సర్కార్ దర్యాప్తు
రాజకీయాలు

ధరణి భూ రికార్డులపై రేవంత్ సర్కార్ దర్యాప్తు

మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం - సీఎం రేవంత్
జనరల్

మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం - సీఎం రేవంత్

యూజర్లపై యాపిల్ ధరల భారం
టెక్నాలజీ

యూజర్లపై యాపిల్ ధరల భారం

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 గుర్తింపు
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 గుర్తింపు

కిరణ్ అబ్బవరం మూవీకి మంచి బజ్
సినిమాలు

కిరణ్ అబ్బవరం మూవీకి మంచి బజ్

జాతీయ అవార్డు విజేతలకు పవన్ అభినందనలు
సినిమాలు

జాతీయ అవార్డు విజేతలకు పవన్ అభినందనలు

ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వ కీలక చర్య
జనరల్

ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వ కీలక చర్య

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!