10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!

Writer: Chandrika 08:08 AM, 10 సెప్టెంబర్, 2026
ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 18 సిరీస్‌ను యాపిల్‌ ఆవిష్కరించింది. దీంతో పాటు సంస్థ తన తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ డ్యూయోను కూడా పరిచయం చేసింది. కాలిఫోర్నియాలో నిర్వహించిన కార్యక్రమంలో యాపిల్‌ కొత్త సీఈఓ జాన్‌ టెర్నస్‌ తాజా ఉత్పత్తుల వివరాలను వెల్లడించారు. స్టార్‌ వైట్‌, నైట్‌ స్కై రంగుల్లో లభించే ఫోల్డబుల్‌ ఐఫోన్‌ మడత విప్పినప్పుడు అత్యంత పల్చటి ఐఫోన్‌గా నిలుస్తుందని సంస్థ తెలిపింది. ఇందులో 7.6 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే ఉంటుంది. రెండు హోమ్‌ స్క్రీన్‌ పేజీలు, మెయిల్‌, మెసేజెస్‌ వంటి యాప్‌లను పక్కపక్కనే వినియోగించుకునే సదుపాయం ఉంది. మడతపెట్టినప్పుడు 5.4 అంగుళాల డిస్‌ప్లేను క్లాక్‌, వెదర్‌, క్యాలెండర్‌, మ్యూజిక్‌ వంటి విడ్జెట్ల కోసం ఉపయోగించుకోవచ్చు. ఫోల్డబుల్‌ డిజైన్‌కు అనుగుణంగా ఐఓఎస్‌ 27ను కూడా రీడిజైన్‌ చేశారు.

ఐఫోన్‌ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్‌ మోడళ్లు 256జీబీ నుంచి 2టీబీ వరకు స్టోరేజీ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నాయి. డీప్‌ బ్లాక్‌, సిల్వర్‌, గ్లేసియర్‌ బ్లూ, కొత్త బర్గుండీ రంగుల్లో వీటిని తీసుకొచ్చారు. ఏ20 ప్రో చిప్‌తో పాటు ఏఐ ఆధారిత సిరి, యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 48ఎంపీ ఫ్యూజన్‌ మెయిన్‌ కెమెరాలో ఆస్ట్రోఫొటోగ్రఫీ, నైట్‌ మోడ్‌ మెరుగుపడ్డాయి. 4కే డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌ టైమ్‌ల్యాప్స్‌, ప్రొ కంట్రోల్స్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 6.9 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌లో ప్రో మోడల్‌ ఫీచర్లతో పాటు మెరుగైన బ్యాటరీ సామర్థ్యం లభిస్తుంది. వీటితో పాటు ఓపెన్‌-ఇయర్‌ డిజైన్‌, మెరుగైన నాయిస్‌ రిడక్షన్‌, లైవ్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి ఫీచర్లతో ఎయిర్‌పాడ్స్‌ 5, అప్‌గ్రేడ్‌ చేసిన హెల్త్‌ సెన్సర్లు, ఏఐ ఆధారిత ఆడియో ఫీచర్లతో యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 12, యాపిల్‌ వాచ్‌ అల్ట్రా 4లను కూడా సంస్థ పరిచయం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా
ట్యాగ్లు
యాపిల్‌ఐఫోన్‌ 18ఐఫోన్‌ 18 ప్రోఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ఐఫోన్‌ డ్యూయోఫోల్డబుల్‌ ఐఫోన్‌యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ఏ20 ప్రో చిప్‌ఎయిర్‌పాడ్స్‌ 5యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 12
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..
జనరల్

ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ
జనరల్

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ

‘సర్దార్ 2’ ఓవర్సీస్ టాక్: కార్తీ సీక్వెల్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదా?
సినిమాలు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ టాక్: కార్తీ సీక్వెల్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదా?

బిగ్‌బాస్‌ తెలుగు 10: సింపుల్‌ నేచర్‌తో ఆకట్టుకుంటున్న టెంపర్‌ వంశీ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సింపుల్‌ నేచర్‌తో ఆకట్టుకుంటున్న టెంపర్‌ వంశీ

మరెమ్మ మూవీ రివ్యూ: మాధవ్ భూపతిరాజు తొలి సినిమా ‘మరెమ్మ’ ఎలా ఉందంటే?
రివ్యూలు

మరెమ్మ మూవీ రివ్యూ: మాధవ్ భూపతిరాజు తొలి సినిమా ‘మరెమ్మ’ ఎలా ఉందంటే?

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌
జనరల్

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌

కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..
జనరల్

కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు
జనరల్

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు

రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..
జనరల్

రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..

జోగి రమేష్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు...
జనరల్

జోగి రమేష్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు...

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!
టెక్నాలజీ

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!