9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్లాడ్ వాయిస్ మోడ్‌కు కొత్త అప్‌డేట్ ఇదేనండోయ్!

Writer: Harika S 06:08 AM, 25 జులై, 2026
క్లాడ్ వాయిస్ మోడ్‌కు కొత్త అప్‌డేట్ ఇదేనండోయ్!

ఆంత్రోపిక్ సంస్థ క్లాడ్ వాయిస్ మోడ్‌ను మరింత శక్తివంతంగా మార్చింది. ఇప్పటి వరకు హైకు మోడల్‌పై మాత్రమే పనిచేసిన ఈ ఫీచర్‌కు ఇప్పుడు ఓపస్, సానెట్ మోడళ్ల మద్దతు లభించింది. దీంతో వేగవంతమైన సమాధానాలతో పాటు క్లిష్టమైన చర్చలు, ఐడియా బ్రెయిన్‌స్టార్మింగ్, ప్రజెంటేషన్ సమీక్షలు, కమ్యూనికేషన్ సహాయం వంటి పనులను కూడా మరింత సమర్థంగా నిర్వహించగలదు. ఈ బీటా ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్, వెబ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.

ఈ అప్‌డేట్‌తో జీమెయిల్, గూగుల్ క్యాలెండర్, గూగుల్ డాక్స్, స్లాక్, వెబ్ సెర్చ్ సేవలను వాయిస్ మోడ్‌తో అనుసంధానం చేశారు. దీంతో వినియోగదారులు వాయిస్ ద్వారానే ఇమెయిల్స్ పరిశీలించడం, షెడ్యూల్ చూడడం, డాక్యుమెంట్లు తెరవడం, వెబ్‌లో సమాచారం వెతకడం వంటి పనులను పూర్తి చేయవచ్చు. భద్రత దృష్ట్యా కస్టమ్ వాయిస్‌లకు బదులుగా ముందే సిద్ధం చేసిన వాయిస్‌లను మాత్రమే అందుబాటులో ఉంచగా, అన్ని వాయిస్ సంభాషణలు టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్ట్‌లుగా ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

ట్యాగ్లు
క్లాడ్ ఏఐఆంత్రోపిక్వాయిస్ మోడ్ఓపస్ ఏఐసానెట్ ఏఐకృత్రిమ మేధస్సు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు
రాజకీయాలు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్
సినిమాలు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్
జనరల్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత
రాజకీయాలు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ
జనరల్

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..
సినిమాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...
టెక్నాలజీ

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు
జనరల్

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ
రాజకీయాలు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్
రాజకీయాలు

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!