11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!

Writer: Harika S 11:54 AM, 11 సెప్టెంబర్, 2026
వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!

వాట్సప్‌లో ఇప్పటికే యూపీఐ పేమెంట్స్ సౌకర్యం అందుబాటులో ఉండగా, ఇప్పుడు యుటిలిటీ బిల్లుల చెల్లింపులను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇకపై కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లులతో పాటు ఫాస్టాగ్ రీచార్జ్, బీమా ప్రీమియం, క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్ ఈఎంఐలు వంటి పలు చెల్లింపులను వాట్సప్‌లోనే చేసుకోవచ్చు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ నెట్‌వర్క్ ద్వారా ఈ సేవ పనిచేస్తుంది. వివిధ కేటగిరీల్లోని వేలాది బిల్లర్లకు ఈ సదుపాయం మద్దతు ఇస్తోంది.

వాట్సప్ ద్వారా బిల్లు చెల్లించాలంటే ముందుగా యాప్‌ను ఓపెన్ చేసి పైభాగంలో కనిపించే రూపీ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం బిల్ పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకుని, చెల్లించాల్సిన బిల్లును సెలెక్ట్ చేసి బిల్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత యూపీఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు చేసే అవకాశం ఉంది. గతంలో చెల్లించిన బిల్లులతో పాటు రాబోయే బిల్లులను కూడా చెక్ చేసుకునే సదుపాయం ఉండనుంది. ఈ ఫీచర్‌ను భారత్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!

ఐఫోన్‌ 18 సిరీస్‌ వచ్చేసింది.. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘డ్యూయో’ ప్రత్యేకతలివే!

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

ట్యాగ్లు
వాట్సప్వాట్సప్ పేమెంట్స్యుటిలిటీ బిల్లులుయూపీఐ పేమెంట్స్కరెంట్ బిల్లుగ్యాస్ బిల్లువాటర్ బిల్లుడిజిటల్ చెల్లింపులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..
జనరల్

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...
జనరల్

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!
షోస్

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

ఆయనంటే నాకు చాలా అభిమానం -  బ్రహ్మాజీ
సినిమాలు

ఆయనంటే నాకు చాలా అభిమానం - బ్రహ్మాజీ

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!
జనరల్

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!
టెక్నాలజీ

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!
జనరల్

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను
జనరల్

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..
సినిమాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!